Rice Card Application Status: ఏపీ ప్రభుత్వం రాషన్ కార్డు ద్వారా ఎన్నో పథకాలను, సేవలను అందిస్తోంది. ఇటు రాష్ట్రప్రభుతవం, అటు కేంద్రం కలిసి తెల్ల రేషణ్ కార్డు ఉన్నవారికి ఉచిత రేషన్ ఇచ్చి ఆహార భద్రతను కల్పిస్తోంది. అయితే కొందరు ఈ రేషన్ కార్డు అప్లై చేసిన తరువాత సాంక్షన్ కావడానికి చాలా సమయం పడుతుంది. మీ రేషన్ కార్డు సాంక్షన్ అయిందా లేదా అనేది ఈ కింది పద్ధతులతో తెలుసుకోండి

రేషన్ కార్డు స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి
సివిల్ సప్లై అధికారిక వెబ్సైట్ ను విజిట్ అవ్వండి లేదా ఈ లింక్ పై క్తిక్ చేయండి
వెబ్సైట్ లోకి వెళ్లిన తరువాత పేజిని కిందకు స్ర్కోల్ చేయండి. అక్కడ డాష్ (Dash Board) బోర్డుపై క్లిక్ చేయండి
డాష్ బోర్డ్ పైన క్లిక్ చేసిన తరువాత మీకు మరో పేజీ కనబడుతుంది.
ఆ పేజీలో ఉన్న స్పందన అప్లికేషన్ పై క్లిక్ చేయండి
మీ రైస్ కార్డు అప్లికేషన్ నంబర్ పైన క్లిక్ చేస్తే.. మీ రైస్ కార్డు స్టేటస్ కనిపిస్తుంది. దానికి మీరు ప్రింటు కూడా తీసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
- YSR Housing Scheme: వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కు ఎలా అప్లై…
- MLA Salary In Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యే సాలరీ ఎంత?
- పద్మ అవార్డ్స్ 2022: ఈ ఏడాది 128 మందికి అవార్డులు
- How To Apply For LLR, DL In Ap: ఏపీలో లర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్సుకు ఎలా అప్లై చేసుకోవాలి?