B Complex Tablet Uses In Telugu: బి కాంప్లెక్స్ టాబ్లెట్ లని డాక్టర్లు అనేక మందికి సిఫారసు చేస్తుంటారు. అయితే కొందరు, డాక్టర్ సలహా తీసుకోకుండానే బి కాంప్లెక్స్ టాబులెట్లను వాడటం మొదలుపెడతారు. బి కాంప్లెక్స్ మందులను ఎవరు వేసుకోవాలి, వాటివల్ల కలిగే ఫలితాలు, దృష్ప్రభావాల గురుంచి ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.
బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఉపయోగాలు (B Complex Tablet Uses In Telugu)
రక్త హీనత, బూడిద జుట్టు, మానసిక సమస్యలు, నరాల బలహీనత, ఆల్జీమెర్స్, హై కొలెస్ట్రాల్ లాంటి జబ్బులు ఉన్నవారికి B-Complex Tablets ను డాక్టర్లు సూచిస్తుంటారు. B Complex టాబ్లెట్స్ లో మనకి ఎన్నో రకాలుగా అందుబాటులో ఉంటాయి. Calcium Pantothenate , Niacinamide , Vitamin B1, Vitamin B2 ఇంకా Vitamin B6 టాబ్లెట్స్ రూపంలో అందుబాటులో ఉంటాయి.
ఉపయోగాలు:
ఈ B Complex టాబ్లెట్స్ వళ్ళ ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి, అయితే వీటిని డాక్టర్ సలహామేరకు మాత్రమే వినియోగించాలి. డాక్టర్ సూచించనిదే ఏ టాబ్లెట్ ను వాడడానికి వీలు లేదు. ఈ టాబ్లెట్స్ ద్వారా ఎలాంటి రోగాలు నయం అవుతాయి, ఏ చికిత్సలో వీటిని డాక్టర్లు సూచిస్తారనే విషయాలను తెలుసుకుందాం.
రక్తహీనత
విటమిన్ బి3 లోపం
గుండె సమస్యలు
మానసిక సమస్యలు
అల్జీమర్స్
హై కొలెస్ట్రాల్
నరాల ఆటంకాలు
దుష్ప్రభావాలు
B Complex టాబ్లెట్స్ వళ్ళ కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అన్ని మందులు అందరికీ ఒకేలా పనిచేయక పొవాచ్చు. కొన్ని సందర్భాల్లో B Complex ట్యాబులెట్లు దుష్ప్రభావం చూపిస్తాయి. కొందరు వాటిని లిమిట్ లేకుండా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, అలాంటి సందర్భాల్లో అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. B Complex టాబ్లెట్స్ వాడిన తరువాత ఈ కింది లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
బలహీనత
చర్మం దురద
దగ్గు
ఆయాసం
విరామం లేకపోవటం
శ్వాస సమస్యలు
దద్దుర్లు
ఛాతినొప్పి
నోరు పొడిబారటం
విరోచనాలు, తలనొప్పి
శ్వాస సమస్యలు
ఎక్కువగా చెమటలు పట్టటం
B Complex టాబ్లెట్స్ అందరికీ పడవు. కొన్ని రోగాలతో బాధపడుతున్నవారు ఈ టాబ్లెట్స్ ను తీసుకోకపోవడమే మంచిది. వేరే టాబ్లెట్స్ తీసుకున్నపుడు, ఈ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకుంటే దుష్ప్రభావాలు కలిగి అవకాశం ఉంది. కాబట్టి ఈ కింది పరిస్థితితో ఉన్నవారు లేదా సమస్యలతో బాధపడుతున్నవారు ఉంటే బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ను వాడకండి.
మరిన్ని వార్తలు:
- Omicron Symptoms In Telugu: ఓమిక్రాన్ లక్షణాలు
- Money Heist 5 Finale Release Time: మనీ హీస్ట్ 5 ఫినాలే రిలీజ్ టైం
- Priyanka Elimination: బిగ్ బాస్ 5 ఓటింగ్ రిజల్ట్ 13వ వారం
- Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్