Money Heist 5 Finale Release Time: ప్రపంచంలోనే మోస్ట్ క్రేజీ షో Money Heist season 5 ఈరోజుతో పూర్తి కాబోతుంది. Volume 2 ఈరోజు, డిసెంబర్ 3న netflix లో స్ట్రీమ్ కానుండడంతో.. ఏ టైం కి రిలీజ్ అవుతుందోనని ఫాన్స్ కాచుకు కూర్చున్నారు. September 3, 2021 లో Money Heist Season 5 Volume 1 విడుదలైంది. అప్పుడు 5 ఎపిసోడ్లను రిలీజ్ చేశారు. దాంట్లో టోక్యో పోలీసుల దాడికి గురవడం చూపించారు, అయితే ఎపిసోడ్ 5లో లాస్ట్ కి టోక్యో బతికుందా లేక చనిపోయిందా అనే suspense ఇంకా Money Heist fans ని వెంటాడుతుంది.
Release date: డిసెంబర్ 3, 2021
Release time: 1:30 pm
మనీ హీస్ట్ 5 ఫినాలే రిలీజ్ టైం (Money Heist 5 Finale Release Time)
ఒరిజినల్ గా స్పెయిన్ లో రిలీజ్ అయినా ఈ సిరీస్.. కొద్దీ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయి, ఇప్పుడు అన్ని భాషల్లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈరోజు రిలీజ్ అయ్యే Season 5 Volume 2 కి సంబంధించిన టైటిల్స్ ను మనీ హేస్ట్ మేకర్స్ విడుదల చేశారు. భారత్ లో Money Heist Season-5, volume-2 ను 1:30pm కి రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే మనీ హేస్ట్ డై హార్డ్ ఫాన్స్ నెట్ఫ్లిక్ కి ఎత్తుకుపోయారు. టోక్యో బతుకుతుందా, చివరగా ఎంతమంది బతికి బయటపడతారు, ఈసారి ప్రొఫెసర్ ప్లన్స్ ఎలా ఉండబోతున్నాయి లాంటి ఎన్నో ప్రశ్నలకు మరిన్ని నిమిషాల్లో సమాధానం దొరకనుంది.
Money Heist సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ సంపాదించుకుంటుంది ఎవరూ ఊహించలేదు. స్పెయిన్ లోని బ్యాంకు ను దాంట్లో ఉన్న హోస్టేజ్స్ ను బంధించి డబ్బుని దోచుకునే చుట్టూ నడిచే కదా నిజంగా వెబ్ సిరీస్ లలో ఒక చరిత్ర సృష్టించింది. మన దేశంలో ఈ సిరీస్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో కూడా స్ట్రీమ్ అవుతుంది.
మరిన్ని వార్తలు:
- Akhanda 1st day collection: అఖండ మొదటి రోజు కలెక్షన్
- Akhanda OTT release date: అఖండ ఓటిటి రిలీజ్ డేట్
- Priyanka Elimination: బిగ్ బాస్ 5 ఓటింగ్ రిజల్ట్ 13వ వారం
- Akhanda Box Office Collection: అఖండ బాక్స్ ఆఫీస్ కలెక్షన్