DJ Tillu Box Office Collection: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డిజెటిల్లు సినిమా ఎట్టకేలకు ఈ రోజు ఫిబ్రవరీ 12, 2022న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తొలి రోజే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. డైలాగ్స్ నాటు తెలంగాణ భాషలో ఉన్నాయంటున్నారు. రిలీజ్ అయిన మొదటి రోజే సినిమా రెండున్నర కోట్లు కలెక్ట్ చేసింది. వారంలో 20 కోట్లు కలెక్ట్ చేసే దిశగా సినిమా టాక్ దూసుకెళ్తుంది.
డీజె టిల్లు బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (DJ Tillu Box Office Collection World Wide Day Wise)
డే వైజ్ | ఇండియా నెట్ కలెక్షన్స్ |
డే 1 | 4.85 కోట్లు |
డే 2 | 4.26 కోట్లు |
డే 3 | |
డే 4 | |
డే 5 | |
డే 6 | |
డే 7 | |
మొత్తం కలెక్షన్స్ | 8.9 కోట్లు |
డిజె టిల్లు నటీనటులు
సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేయడంతో పాటు ఆయనే కథ, డౌలాగ్స్ అందించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమా బ్యానర్ పై నిర్మించారు. శ్రీ చరణ్ పాకల సంగీతాన్ని సమకూర్చగా, సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.
మూవీ పేరు | డిజె టిల్లు |
దర్శకత్వం | విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ |
నటీనటులు | సిద్దు, నేహ శెట్టి, ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ |
సంగీతం | శ్రీ చరణ్ పాకల |
సినిమాటోగ్రఫీ | సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు |
ఎడిటింగ్ | నవీన్ నూలి |
నిర్మాత | సూర్యదేవర నాగ వంశి |
ప్రొడక్షన్ బ్యానర్ | సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ |
డీజే టిల్లు ప్రీ రిలీజ్ బిజినెస్ ( DJ Tillu Pre-Release Business)
డిజే టిల్లు మూవీ విడుదలకు ముందే సుమారు 6 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మూవీని 2 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. డీజే టిల్లు ట్రైయిలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీపై అంచనాలు ఎక్కువయ్యాయి. దీంతో డిజే టిల్లు సినిమా మంచి రేటుకే సేల్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. డిజిటల్ రైట్స్ ను 3 కోట్ల వరకు సేల్ చేసినట్లు రూమర్లు వినిపిస్తున్నాయి.