Saamanyudu Box Office Collections: సామాన్యుడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Saamanyudu Movie Box Office Collections: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విశాల్ స్టారర్ త్రిల్లర్ మూవీ సామాన్యుడు ఎట్టకేలకు థియేటర్లలో తమిళ్, తెలుగు రెండు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. తొలి రోజే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. విశాల్ కెరీర్ లో ఎన్నో మాస్ చిత్రాలు వచ్చాయి.. వాటిలో ఈ మూవీ కూడా నిలిచిపోనుంది. ఫస్ట్ డేనే ఈ మూవీ అటు తమిళ్, తెలుగు భాషల్లో కలిపి 5 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించిందని అంచనా వేస్తున్నారు.

Saamanyudu Movie Box Office Collectionsసామాన్యుడు మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Saamanyudu Movie Box Office Collections World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 15.3 కోట్లు
డే 24.2 కోట్లు
డే 33.1 కోట్లు
డే 42.5 కోట్లు
డే 51.3 కోట్లు
డే 61.2 కోట్లు
డే 71.1 కోట్లు
మొత్తం కలెక్షన్20 . 3 కోట్లు

 

ఏపీ తెలంగాణ కలెక్షన్స్ – 1.5 కోట్లు

తమిళనాడు – 3.3 కోట్లు

సామాన్యుడు మూవీ కథ, తారాగణం

సామాన్యుడు సినిమా కథను తు పా శరవాణన్ రచించి ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. యాక్టర్ విశాల్ ఇందులో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా ఆయనే దీనిని ప్రొడ్యూస్ చేసి తన బ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పై నిర్మించారు. డింపిల్ హయతీ హీరోయిన్ గా నటించింది. యోగీ బాబు విశాల్ కు ఫ్రెండ్ గా నటించాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చగా, కెవిన్ రాజు సినిమాటోగ్రఫీని, ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ ను హ్యాండిల్ చేశారు.

కథ విషయానికి వస్తే.. విశాల్ ఒక ఆస్పైరింగ్ పోలీస్ ఆఫీసర్. అయితే సడన్ గా ఒక మర్డర్ కేసుకు సంబంధించి తనే సొంతంగా ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ కేసులో చాలా మిస్టరీలు ఉంటాయి. ఆ మిస్టరీలను విశాల్ చేధించాడా అన్నదే ఈ మూవీ ప్రధాన కాన్సెప్ట్.

సామాన్యుడు ప్రీ రిలీజ్ బిజినెస్ (Saamanyudu Pre-Release Business)

సామాన్యుడు సినిమా రిలీజ్ కాకముందే 10 కోట్లను వసూలు చేసింది. కేవలం తమిళ థియేటర్ రైట్స్ ను 10 కోట్లకు అమ్మేసింది. తెలుగు రైట్స్ మరో 3 కోట్ల వరకు ఉండవచ్చు. డిజిటల్ రైట్స్ ఇంకో 5 కోట్లు ఉంటాయి. మొత్తంగా రిలీజ్ కాకముందే విశాల్ సినిమా 20 కోట్ల వరకు వసూళ్లు చేసింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు