Muddy Boxoffice Collections: మడ్డి మూవీ పై ఆడియన్స్ కి హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే ఇది మొట్ట మొదటి మడ్ రేస్ మూవీ, దాంతో పాటు ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగా పెంచేసాయి. తొలి రోజే ఈ సినిమా 20 కోట్లకుపైగా వసూలుచేస్తుందని అంచనా. మలయాళం, కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలవుతుంది కాబట్టి, పెట్టిన బడ్జెట్ మొదటి వారంలోనే రావొచ్చని అనుకుంటున్నారు.
డైరెక్టర్ ప్రఘబాల్ సుమారు 5 ఏళ్ల నుంచి ఈ మూవీని తెరకెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటులు యువన్, రిధాన్ కృష్ణ, సురేష్ అనుషాలకు రెండు సంవత్సరాలపాటు మడ్ రేసింగ్ పై ట్రైనింగ్ ఇప్పించారు. కెజిఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ ఈ మూవీకి సంగీతాన్ని సమకూర్చారు.
ఎలాగైతే కెజిఫ్ సినిమా.. ఎవరూ ఊహించినట్టుగా భారీ కలెక్షన్స్ రాబట్టిందో.. అదే స్థాయిలో మడ్డి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందని ఇప్పటికీ మడ్డి మూవీ మేకర్స్ బలంగా నమ్ముతున్నారు. మడ్డి సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ అంతా కొత్తగా ఉంది. పాజిటివ్ టాక్ కూడా క్రమంగా పెరిగిపోతుండడంతో కలెక్షన్స్ రికార్డు బ్రేక్ చేసే దిశలో మడ్డి మూవీ ఉంది.
మడ్డి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు (Pre – Release Business )
- AP Telangana –
- India –
మడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్ ( Muddy Box Office Collection Daywise)
Day | India Net Collection |
Day 1 | |
Day 2 | |
Day 3 | |
Day 4 | |
Total |
ఇవి కూడా చూడండి: