Arjuna Phalguna Box office Collection: శ్రీవిష్ణ, అమృత అయ్యర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అర్జుణ ఫాల్గుణ మూవీ విడుదలైని తొలిరోజే మంచి టాక్ సాధించింది. ఇటీవళ శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో వచ్చిన రాజరాజ చోరా సినిమా మంచి కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాకు కూడా తొలి రోజు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. అర్జున ఫాల్గుణ సినిమాకు పెట్టిన బడ్జెట్ మొదటి వారం కలెక్షన్స్ లోనే వచ్చే అవకాశం ఉందని చిత్రయూనిట్ భావిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు తగ్గించడంతో అటు థియేటర్ యాజమాన్యాలతో పాటు, నిర్మాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థియేటర్ హౌస్ ఫుల్ అయినప్పటికీ ఆశించినంత రెవెన్యూ రాకపోవడంతో కలెక్షన్స్ లో కొంత వెనకపడింది. అయితే మొత్తం సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతోంది.
అర్జుణ ఫాల్గుణ బాక్సాఫీస్ కలెక్షన్స్ (Arjuna Phalguna Boxoffice Collection World Wise Day Wise)
Day | Net Collection |
---|---|
Day 1 | |
Day 2 | |
Day 3 | |
Day 4 | |
Day 5 | |
Day 6 | |
Day 7 | |
Total |
అర్జుణ ఫాల్గుణ సినిమాను తేజ మర్ని కథ, స్క్రీన్ ప్లే రచించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి కలిసి ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. శ్రీవిష్ణు, అమృత అయ్యర్ ప్రధాన పాత్ర పోషించగా సీనియర్ నరేష్, శివాజీ రాజా, సుబ్బరాజు, దేవి ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, చైతన్య గరికపాటి మెయిన్ సపోర్టింగ్ రోల్స్ లో కనిపించారు.
కథ విషయానికి వస్తే ఐదుగురు ఫ్రెండ్స్ పోలీసులకు చిక్కుతారు. కథలో త్రిల్లింగ్ అంశాలతో పాటు, కామెడీ కూడా ఉంటుంది. స్నేహితులతో పాటు ఫ్యామిలీతో కలిసి చూడదగిని సినిమా అర్జుణ ఫాల్గుణ. మొత్తం కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఆలస్యం చేయకుండా వెంటనే మూవీని చూసెయ్యండి.
ఇవి కూడా చూడండి:
- Arjuna Phalguna: అర్జుణ ఫాల్గుణ మూవీ డౌన్ లోడ్ లీక్
- Arjuna Phalguna Movie Review: అర్జుణ ఫాల్గుణ మూవీ రివ్యూ