Vitamins Uses: విటమిన్ల పోషకాలు, ఉపయోగాలు, ఆహార పదార్ధాలు

Vitamin Uses In Telugu: విజమిన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు తప్పనిసరి. విటమిన్ల వల్ల శరీరంలో కీల మార్పులు వస్తాయి. అయితే మొత్తం ఎన్ని విటమిన్లు ఉన్నాయి. ఏ విటమిన్ వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి. ఏ ఆమారంలో ఏ విటమిన్లు ఉన్నాయి లాంటి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

vitamin-types-health-benefits-telugu
source: unsplash.com

విటమిన్ రకాలు

A-విటమిన్
B- విటమిన్ (B1, B2, B3, B5, B6,B9 మరియు B12)
C-విటమిన్
D-విటమిన్
E-విటమిన్
K -విటమిన్ అని వ్యవహరించడం జరుగుతుంది

A-విటమిన్

ఈ ఏ విటమిన్ తీసుకుంటే కంటికి చాలా మంచిది. ఈ విటమిన్ లోపిస్తే కంటిసమస్యలు రావడమే కాకుండా చూపు మందగిస్తుంది. తక్కువ కాంతి ఉన్నా చూడలేకపోతంటారు. కళ్లు చురుకుగా ఉండాలంటే ఈ A విటమిన్ ను తీసుకోవాల్సిందే.

A-విటమిన్ లభించే పదార్ధాలు

కేరెట్
తోటకూర
పాలకూర
ములగాకు
బాగా పండిన మామిడి
బొప్పాయి పండు
వెన్న
నెయ్యి పాలల్లో A-విటమిన్ అధికంగా ఉంటుంది

B – విటమిన్

విటమిన్ B లోపిస్తే ఆకలి అనిపించదు, కాళ్లు చేతులు మొద్దుబారుతాయి, అలసట, నీరసానికి గురౌరతారు. గుండెలో దడ కూడా కొద్దిగా స్టార్ట్ అవుతుంది.

B – విటమిన్ లభించే పదార్ధాలు

గింజలు
వేరుశనగ
మాంసము
గ్రుడ్లు
దంపుడు బియ్యం
ఉప్పుడు బియ్యంలో ఈ విటమిన్ అధికంగా ఉంటుంది

B2 విటమిన్

ఈ విటమిన్ లోపం వల్ల నాలుక మీద పుండ్లు ఏర్పడతాయి. నోటి పెదవులు, మూలల్లో పగుల్లు వస్తాయి. కళ్లు మండుతాయి, చర్మంలో పొలుసులు ఏర్పడతాయి. ఆకుకూరలు, మొక్కల చిగుళ్లు, పాలు, కాలేయము, గ్రుడ్లలో ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది.

B2 విటమిన్ ఆహార పదార్ధాలు

తాజా కాయగూరలు

గ్రుడ్డు సొనలో ఈ బీ2 విటమిన్ అధికాంగా ఉంటుంది

B2 లోపం వల్ల కలిగే వ్యాధులు

  • కీటోసిస్ – నోటిలో అక్కడక్కడా పగిలి రక్తస్రావం జరుగుతుంది
  • గ్ాసైటిస్ – నాలుక ఎర్రగా అయి, పుండ్లు ఏర్పడతాయి

B3 విటమిన్ 

ఈ విటమిన్ ను నియాసిన్ అని, నికోటిన్ ఆమ్లం, యాంటీ పెల్లాగ్రా విటమిన్ అని కూడా అంటారు.

B3 విటమిన్ ఆహార పదార్ధాలు

ఈస్ట్ అనే శిలీంధ్రం
వేరుశనగ
చిలగడదుంప
పాలు
గుడ్లు మొదలైనవి

B3 విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు

పెల్లాగ్రా – చర్మం వాచి పైపొర పొలుసుల్లా ఊడిపోతుంది
మతిమరుపు – జ్హాపకశక్తి లోపిస్తుంది
సోమ్నంబులిజం – నిద్రలో లేచి నడవడం
డయేరియా / అతిసార

B5 – vitamin విటమిన్

B5లో లభించే పదార్థాలు

చిలగడదుంప,
ఈస్ట్,
వేరుశనగ విటమిన్ B5 ఉపయోగాలు:
కార్బోహైడ్రేట్స్, ప్రొ
టీన్స్
ఫ్యాట్స్ జీవక్రియ

B5 – vitamin లోపం వల్ల కలిగే వ్యాధి

  • కంటి నొప్పి
  • B6 విటమిన్
  • దీన్ని పైరిడాక్సిన్ అని, యాంటీ ఎనీమియా అని కూడా అంటారు.

విటమిన్ B6 లభించే పదార్థాలు

పప్పులు

విటమిన్ B6 లోపం వల్ల కలిగే వ్యాధులు

రక్తహీనత
పాలిచ్చే తల్లుల్లో B6 లోపం ఎక్కువ.
ఆర్ బీసీల సంఖ్య తగ్గడం. దీన్ని మైక్రోసైటిక్ ఎనీమియాగా

విటమిన్ B9

దీనిని ఫోలిక్ ఆమ్లం (Folic Acid) అని, ఫోలేట్ అని అంటారు

B12 లభించే పదార్థాలు

పాలు మాంసము
కాలేయము
మొదలైన వాటిలో ఈ విటమిన్ ఎక్కువగా లభిస్తుంది

C విటమిన్ 

ఈ సీ-విటమిన్ వల్ల అంటువ్యాధులకు గురి కాకుండా ఉంటాం. నోట్లో పుండ్లు రావు, దంతాలు బలంగా ఉంటాయి. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటూ వెలిగిపోతుంది.

C లభించే పదార్థాలు

నిమ్మ
నారింజ
టమోటా
ఉసిరి
బొప్పాయి
జామ
ఆకుపచ్చని కాయగూరల్లో ఇది ఎక్కువగా లభిస్తుంది

విటమిన్ C ఉపయోగాలు

కొల్లాజెన్ అనే ప్రొటీన్ తయారీ
విరిగిన ఎముకలు అతికించడం
గాయాలను మాన్పడం
కోల్పోయిన భాగాలను తిరిగి అతికించడం
వైరస్ నిరోధకం
గుండె లయను నియంత్రించడం
క్యాన్సర్/యాంటీ ఆక్సిడెంట్
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
ఐరన్ శోషణ, రక్త ఉత్పత్తి
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

D విటమిన్

ఈ విటమిన్ చిన్న పిల్లలకు చాలా అవసరం. దీని లోపం వల్ల రిక్కెట్స్ వ్యాధి వస్తుంది. మనికట్ల దగ్గర వాపు వస్తుంది. వయసు పెరిగితే యముకల్లో బలం పోతుంది. డొడ్డి కాళ్లు ఏర్పడతాయి.

విటమిన్ – D లోపం వలన కలిగే వ్యాధులు

చిన్న పిల్లల్లో రికెట్స్ (Rickets)

Pigeon Chest (కపోత వక్షం)

విటమిన్ – D లభించే ఆహార పదార్ధాలు

పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, సూర్యకాంతపు మొక్క గింజలు, ప్రత్తిగింజలు… కుసుమ నూనే… గింజలనుండి తీసిన నూనె, మాంసములలో ఈ విటమిన్ ఎక్కువగా మనకు లభ్యమవుతుంది

E విటమిన్

ఈ విటమిన్ రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఆపరేషన్ అయినే వెంటనే డాక్టర్లు పేశంట్లకు ఈ విటమిన్ తీసుకోమని అడ్వైజ్ చేస్తారు.

E విటమిన్ లభించే ఆహార పదార్ధాలు

అవోకాడో, కీర దోసకాయ, బెంగలూరు క్యాబేజీ, ఆకుపచ్చ బీన్స్, ఆకుపచ్చ ద్రాక్ష, బ్రోకలీ, కివి, ఆకుపచ్చ యాపిల్, క్యాబేజీ, ఖర్జూరా

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు