Omee Tablet Uses: ఒమీ ట్యాబ్లెట్ ఉపయోగాలు, దుష్ప్రభావాలు, వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Omee Tablet Uses: ఒమీ ట్యాబ్లెట్లను ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధుల కోసం, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యల నివారణకు డాక్టర్ పేశంట్లకు ప్రిస్ర్రైబ్ చేస్తాడు. అయితే ఈ ఒమీ ట్యాబ్లెట్లు ముఖ్యంగా మనకు ఎలా ఉపయోగపడతాయ, ఇవి మన ఆరోగ్యానికి కలిగించే దుష్ప్రయోజనాలు, ఎలాంటి సందర్భాల్లో పరిస్థితుల్లో ఈ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు లాంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

omee-tablet-uses-in-telugu

ఒమీ ట్యాబ్లెట్ తో ఈ కింది సమస్యలు, రోగాలు పరిష్కారమవుతాయి

  • ఆమ్ల కడుపు
  • గుండెల్లో మంట
  • ఉదర బాధ పొత్తి కడుపు నొప్పి
  • గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిప్లక్స్ వ్యాధి
  • ఆహార వైపు వైద్యం
  • కడుపు మరియు ప్రేగు పూతల
  • Nsaid ప్రేరిత పూతల
  • గ్యాస్ర్యో-అన్నవాహిక రిప్లక్స్ వ్యాధి
  • కడుపు నొప్పికీ

ఒమీ ట్యాబ్లెట్లతో కలిగే దుష్ప్రయోజనాలు

  • నిద్రమత్తుగా లేదా నిద్ర లేకపోవడం
  • విరేచనాలు
  • తలనొప్పి
  • సున్నిత చర్యా
  • వెచ్చదనం
  • విటమిన్ బి12 లోపం
  • వికారం
  • అసౌకర్య భావన
  • హిప్, మణికట్టు లేదా వెన్నెముక ఫ్రాక్చర్
  • పెరిగిన కాలేయ ఎంజైమ్స్
  • పొత్తి కడుపు నొప్పి
  • వాంతులు
  • దురద
  • మలబద్ధకం
  • అలర్జీ వల్ల దద్దుర్లు
  • ఎర్రగా మారుతుంది
  • గ్యాస్
  • నొప్పి
  • చర్మం వాపు
  • చర్మం జలదరింపు
  • చేతులు లేదా కాళ్లులో వాపు
  • అతిసారం
  • అన్నవాహికలో గ్యాస్ చేరడం
  • ఉమ్మడి నొప్పి
  • కండరాలు కండరం లేదా సమూహంలో నొప్పి

ఈ కింది మెడిసిన్స్ వేసుకుంటుంటే ఒమీ ట్యాబ్లెట్లు తీసుకోవద్దు

  • Amoxicillin
  • Atanzanavir
  • Cilostazol
  • Clarithromycin
  • Clopidogrel
  • Diazepam
  • Digoxin
  • Erlotinib
  • Itraconazole
  • Ketoconazole

ఈ కింది పరిస్థితులలో ఒమీ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు

  • మీరు రెగులర్ గా మద్యం సేవిస్తున్నట్లయితే ఈ ఒమీ ట్యాబ్లెట్లను తీసుకోవద్దు. మద్యం మానివేసి ఆ తరువాత ఈ ట్యాబ్లెట్లను వేసుకోవాలి
  • గర్భిణులు ఒమీ ట్యాబ్లెట్లను ఉపయోగించడం మంచిది కాదు. లేదంటే కడుపులో పెరిగే బిడ్డకు అనేక సమస్యలు ఎదురవుతాయి. డాక్టర్ అడ్వైజ్ తీసుకున్న తరువాత ఈ ట్యాబ్లెట్లను గర్భిణులు తీసుకోవాల్సి ఉంటుంది.
  • పాలిచ్చే తల్లలకు ఈ ఒమి కాప్సుల్స్ అంత ప్రమాదకారి కాదని అధ్యయనంలో తేలింది. అయితే వేసుకొనే ముందు ఓసారి డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.
  • సంబంధిత వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తరువాతనే డ్రైవింగ్ చేయాలి.
  • మూత్రపిండాలకు ఈ ఒమీ క్యాప్సుల్స్ ఎటువంటి హానీ కలిగించవని అధ్యయనంలో తేలింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు
  • మీరు కాలేయ సమస్యతో బాధపడుతున్న వారైతే.. ఒమీ క్యాప్సల్స్ వాడే ముందు డాక్టర్ ను సంప్రదించడం చాలా అవసరం, ముఖ్యం.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు