Director Movie Box Office Collections: డైరెక్టర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్

Director Movie Box Office Collections: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డైరెక్టర్ మూవీ ఎట్టకేలకు థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఆశిశ్ గాంధీ పలు సినిమాలతో టాలీవుడ్ లో కొంత కాలంగా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఈ చిత్రం ద్వారా మరో సారి ఆశిశ్ గాందీ తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. డైరక్టర్ గా ఆశిశ్ గాంధీ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. కిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ కలిసి ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

Director Movie Box Office Collections

డైరెక్టర్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Director Movie Boxoffice Collections World Wide Day Wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్

డైరెక్టర్ మవీ నటీనటులు

ఆశిశ్ గాంధీ ఇందులో ప్రధాన పాత్రను పోషించాడు. ఐశ్వర్య రాజ్ భకుని హీరోయిన్ గా నటించింది. మైరినా సింగ్, కార్తిక్ శివ, అంత్ర రౌత్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. కిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ కలిసి దర్శకత్వం వహించారు. సాయి కార్తిక్ సంగీతాన్ని సమకూర్చగా, ఆదిత్య వర్దన్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. బి. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు. శ్రీకాంత్ దీపాల, నాగం తిరుపతి రెడ్డి కలసి విజన్ సినిమాస్ బ్యానర్ పై మూవీని నిర్మించారు.

సినిమా పేరుడైరెక్టర్
దర్శకుడుకిరణ్ పొన్నాడ, కార్తిక్ క్రిష్ణ
నటీనటులుఆశిశ్ గాంధీ, ఐశ్వర్య భకుని, మైరినా సింగ్, కార్తిక్ శివ, అంత్ర రౌత్
నిర్మాతలుశ్రీకాంత్ దీపాల, నాగం తిరుపతి రెడ్డి
సంగీతంసాయి కార్తిక్
సినిమాటోగ్రఫీఆదిత్య వర్దన్

 

డైరెక్టర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ (Director Movie Pre Release Business)

ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రలో నటించిన డైరెక్టర్ మూవీ రిలీజ్ కు ముందే సుమారు 2 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేసిందని అంచనా వేస్తున్నారు. థియేటర్ రైట్స్, మూజికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ కలిపి 3 కోట్ల వరకు ప్రీ లాభం పొందింది. ట్రెయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు, తొలిరోజే మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ సినిమా రాబోయే రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబుడుతుందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు