Happy Christmas Wishes, Quotes, Messages, Status, Images: క్రిస్మస్ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Happy Christmas Wishes, Quotes, Messages, Status, Images: ప్రతి సంవత్సరం బిలియన్ల మంది ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ క్రిస్మస్. క్రిస్టియానీ అతిపెద్ద మతం కాదు, కానీ యేసుకు అందరిలో ఎక్కువ మంది అనుచరులు ఉన్నారు. కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పాటు చాలా మంది వ్యాక్సిన్‌లు వేసుకోవడంతో ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. క్రింద మేము మీకు కొన్ని “హ్యాపీ క్రిస్మస్ 2022 తెలుగు శుభాకాంక్షలు” అందించాము. వీటిని మీ శ్రేయోభిలాషులు, బంధువులు, స్నేహితులతో పంచుకోండి.

 క్రిస్మస్ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Christmas Wishes, Quotes, Messages, Status, Images)

  • క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలను కలుగజేయాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ….మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
  • కరుణామయుడు జన్మించిన ఈరోజు.. మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు రావాలి.. ఆ ప్రభువు వల్ల మీకు దీర్ఘాయువు కలగాలి.. – క్రిస్మస్ శుభాకాంక్షలు
  • క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ “శాంతి సౌక్యాలను తేవాలని మనసారా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
  • నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
    మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలుప్రభువురాక సమీపించుచున్నది
    గనుక మీరును ఓపిక కలిగియుండుడి
    మీ హృదయములకు స్థిరపరచుకొనుడి
    మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలుయెహోవాయందు నమ్మిక యుంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలెనుందురు
    మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

    ఈ క్రిస్మస్.. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని,
    మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ..
    మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

    శాంతా తాతా వస్తాడు
    బోలెడు గిఫ్ట్‌లు తెస్తాడు
    శాంతి, స్నేహానికి ప్రతీక అతడు
    అందరిలో ఆనందం నింపుతాడు
    మంచి మనసుతో మెప్పిస్తాడు
    అందరికీ క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

    ఈ క్రిస్మస్ సీజన్..
    మీ ఇంట్లో ప్రేమా ఆప్యాయతలు,
    సుఖ సంతోషాలను నింపాలని ఆకాంక్షిస్తూ..
    మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

    ప్రతి ఇల్లు, ప్రతి హృదయం
    ఆనందంలో నిండాలని
    ఆ భగవంతుని కరుణా కటాక్షములు
    మీపై కురవాలని ఆశిస్తూ..
    మీకు, మీ కుటుంబ సభ్యులకు
    క్రిస్మస్ శుభాకాంక్షలు

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు