Dj Tillu Review: డీజే టిల్లు రివ్యూ

Dj Tillu Review: సిద్ధు, నేహా శెట్టి ప్రధాన పాత్రలో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ డీజె టిల్లు ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. డీజె కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తుంది. రొమాంటిక్ సీక్వెన్సస్ చాలా బోల్డ్ గా ప్రెజెంట్ చేశారు దర్శకుడు విమల్ కృష్ణ.

Dj Tillu Review

డీజేటిల్లు సినిమాకు విమల్ కృష్ణ, యాక్టర్ సిధ్దు కలిసి కథ, స్క్రీన్ ప్లే అందించారు. యాక్టర్ సిద్దు తాను స్వంతంగా డైలాగ్స్ కూడా రాశాడు. మొత్తం సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించగా శ్రీచరణ్ పాకల సంగీతాన్ని సమకూర్చారు. సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేయగా నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. సుర్యదేవర నాగవంశీ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు.

అల్లరి చిల్లర క్యారెక్టర్ లో సిధ్దు ఆకట్టుకుంటాడు. నేహాశెట్టితో సిధ్దూ కెమిస్ట్రీని అద్భతంగా పండించారు. ప్రిన్స్ సెసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు.

సినిమా ఎలా ఉందంటే

అక్కడక్కడా కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా కాదు. సిద్దు పర్ఫామెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. డైలాగ్స్ కొత్తగా, మాస్ గా ఉన్నాయి. మ్యూజిగ్ బాగుంది. డీజే టిల్లు మంచి యూత్ ఎంటర్టైనర్ మూవీ.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు