Super Subbu Series OTT: మొదటి తెలుగు సిరీస్ “సూపర్ సుబ్బు” ఈ OTT ప్లాట్‌ఫామ్‌లో రాబోతుంది

Super Subbu Movie OTT

OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 2025 లో ప్రీమియర్ అయ్యే సినిమాలు మరియు సిరీస్ లని ప్రకటించింది. అందులో ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అయ్యే మొదటి తెలుగు సిరీస్ “సూపర్ సుబ్బు” గురించి కూడా ఒక ప్రకటన రిలీజ్ అయింది.

ఈ సిరీస్ టీజర్ నిన్న రిలీజ్ చేసారు ఇక ఇది వినోదాత్మక కామెడీ సిరీస్ లాగా కనిపిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ OTT ప్లాట్‌ఫామ్‌లో ప్రీమియర్ అవుతుంది అలాగే OTT విడుదల తేదీని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

ఈ సిరీస్‌లో సందీప్ కిషన్ ప్రధాన పాత్రధారి. బ్రహ్మానందం, మిథిలా పాల్కర్, మురళీ శర్మ, మానస చౌదరి, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది మరియు మరికొందరు నటులు నటించారు.

మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించబడింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు