మన శంకరవరప్రసాద్ గారు – ఓటీటీ & టీవీ ప్రీమియర్ డేట్

మన శంకరవరప్రసాద్ గారు – ఓటీటీ & టీవీ ప్రీమియర్ డేట్

దర్శకుడు అనిల్ రావిపూడి ఈ ఏడాది “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రంతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఈ సినిమా 2026 ఫిబ్రవరి 11న అదే రోజున డిజిటల్ ప్రీమియర్‌తో పాటు టీవీ ప్రీమియర్ కూడా జరగనుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ దగ్గుబాటి, నయనతార, హర్షవర్ధన్, క్యాథరిన్ ట్రెసా, సచిన్ ఖేడేకర్, అభినవ్ గోమఠం తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ చిత్రానికి రచన, దర్శకత్వం అనిల్ రావిపూడి వహించగా, సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని సమీర్ రెడ్డి, సాహు గరపాటి మరియు సుష్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించారు

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు