బ్యాండ్ మేళం OTT స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? పూర్తి వివరాలు

బ్యాండ్ మేళం OTT స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి? పూర్తి వివరాలు

హర్ష్ రోషన్ మరియు శ్రీదేవి , నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమాతో మంచి గుర్తింపు పొందారు. ఆ క్రేజ్‌ను కొనసాగించేందుకు వీరు మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ గ్రామీణ కామెడీ-డ్రామా ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇప్పుడు ‘బ్యాండ్ మేళం’ చిత్రం 2026 ఏప్రిల్ 24న Zee5లో స్ట్రీమింగ్‌కు రానుంది.

హర్ష్, రోషన్, శ్రీదేవితో పాటు సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించగా, విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ నిర్వహించగా, కావ్య మరియు శ్రవ్య నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు