
ఈ చిత్రం 2024లో విడుదలైన భరతనాట్యం 2కు సీక్వెల్‌గా తెరకెక్కింది. డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా వచ్చిన భరతనాట్యం 2 మోహినీయాట్టం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
భరతనాట్యం 2 మోహినీయాట్టం మే 8, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళ్ ,కన్నడ మరియు హిందీ లో అందుబాటులో ఉంది.
ఈ చిత్రంలో సాయిజు కురుప్, సురజ్ వెంజరమూడ్, వినయ్ ఫోర్ట్, జగదీష్, స్వాతి దాస్ ప్రభు, బేబీ జీన్, కలారంజిని, శ్రీజా రవి తదితరులు నటించారు.
ఈ చిత్రానికి కృష్ణదాస్ మురళి దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీని బబ్లు అజు నిర్వహించారు. మ్యూజిక్‌ను ఎలక్ట్రానిక్ కిలి అందించగా, లిని మరియం డేవిడ్ మరియు అనుపమ బి. నాంబియర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
