ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే

ధురంధర్ ది రివెంజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే

ఈ చిత్రం తన అద్భుతమైన ఓపెనింగ్స్‌తో భారతీయ సినీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ధురంధర్ పార్ట్ 1 భారీ విజయాన్ని సాధించగా, ఇప్పుడు రెండో భాగమైన ధురంధర్: ది రివెంజ్ మొదటి భాగం కంటే పది రెట్లు పెద్ద విజయం సాధించింది.

ధురంధర్: ది రివెంజ్ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే భారతీయ ప్రేక్షకుల కోసం ఈ చిత్రం 2026 మే 15న జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో రణవీర్ సింగ్, సారా అర్జున్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, యామి గౌతమ్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించారు. వికాష్ నౌలాఖ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ నిర్మాతలుగా వ్యవహరించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు