Mr. X OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి

Mr. X OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి

స్టార్ క్యాస్ట్‌తో తెరకెక్కిన తమిళ యాక్షన్ చిత్రం Mr. X థియేటర్లలో విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పుడు Mr. X మే 14, 2026 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ చిత్రంలో ఆర్య, గౌతమ్ రామ్ కార్తిక్, మంజు వారియర్, శరత్ కుమార్, కాళీ వెంకట్, అనఘ, అతుల్య, జయప్రకాశ్, రైజా విల్సన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించగా, ధిబు నినన్ థామస్ సంగీతం అందించారు. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, శ్రీ వినీత్ జైన్ మరియు ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు