హ్యాపీ రాజ్ OTT రిలీజ్ డేట్: ప్రైమ్ వీడియోలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?

హ్యాపీ రాజ్ OTT రిలీజ్ డేట్: ప్రైమ్ వీడియోలో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్

సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్ ఒక రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందింది.

ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఇప్పుడు ఇది ఓటిటీలోకి రాబోతోంది. హ్యాపీ రాజ్ చిత్రం 2026 ఏప్రిల్ 24న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది.

ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంటుంది. జి.వి. ప్రకాష్ కుమార్‌తో పాటు శ్రీ గౌరి ప్రియా, అబ్బాస్, జార్జ్ మేరియన్, అధిర్చి అరుణ్, మదురై ముత్తు, దేవి మహేష్, గీతా కైలాసం తదితరులు నటించారు.

ఈ చిత్రానికి మరియా రాజా ఎలాంచెజియన్ దర్శకత్వం వహించగా, మధన్ క్రిస్టోఫర్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా, జైవర్ధా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు