సైలెంట్‌గా OTTలోకి వచ్చిన మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ

సైలెంట్‌గా OTTలోకి వచ్చిన మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ

శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రలో నటించిన మెన్షన్ హౌస్ మల్లేష్ చిత్రం ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందనను అందుకుంది.

ఇప్పుడు ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో శ్రీనాథ్ మగంటి తో పాటు గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజ్‌హేష్, మురళీధర్ గౌడ్, రాజ్‌కుమార్ కాసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబల్ తదితరులు నటించారు.

ఈ చిత్రాన్ని బాల సతీష్ రచించి దర్శకత్వం వహించగా, సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. అమ్మముత్తు సినిమాటోగ్రఫీ నిర్వహించగా, కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌హేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు