
సంపూర్ణేష్ బాబు నటించిన ‘సోదర’ సినిమా ఏడాది క్రితం థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేదు.
ఒక సంవత్సరం తర్వాత ఈ చిత్రం OTTలోకి రానుంది. మే 01, 2026న ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు, ప్రాచి బన్సాల్, ఆర్తి, సంజోష్ తదితరులు నటించారు.
ఈ సినిమాకు మన్మోహన్ మేనంపల్లె దర్శకత్వం వహించగా, సునీల్ కాశ్యప్ సంగీతం అందించారు. జాన్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా, చంద్ర చగన్లా కాన్స్ ఎంటెర్టైనేమేంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.
