
ప్రతిభావంతులైన నటీనటులు కలిసి నటించిన OTT చిత్రం ‘సిస్టమ్’ తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సిస్టమ్ సినిమా 2026 మే 22 నుంచి Prime Video లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటగా ఇతర భాషల్లో కూడా విడుదల అవుతుంది అని వెల్లడించలేదు కానీ ఇప్పుడు ఈ చిత్రం తెలుగు లో స్ట్రీమ్ అవుతుంది.
ఈ చిత్రంలో జ్యోతిక, సోనాక్షి సిన్హా, ఆశుతోష్ గోవారికర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అశ్వినీ అయ్యర్ తివారీ దర్శకత్వం వహించగా, పమ్మీ బవేజా, హర్మన్ బవేజా, స్మితా బాలిగా నిర్మించారు.
మేకర్స్ ఈ చిత్రాన్ని నేరుగా OTTలో విడుదల చేయడానికి గల కారణాలను వెల్లడించలేదు. మరి ఈ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
