Happy Sri Ram Navami 2022 Wishes, Quotes, Messages, Status, Images: శ్రీరామ నవమి శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Happy Sri Ram Navami 2022 Wishes, Quotes, Messages, Status, Images: శ్రీరామ నవమి , హిందూ ప్రజలు ఎంతో భక్తి శ్రద్హాలతో అంగరంగ వైభవంగా శ్రీ రాముడు జన్మదినాన్ని ఇలా వేడుకగా జరుపుకుంటారు. అప్పుడే ఉగాది అయిపోయింది మళ్ళి వెంటనే శ్రీ రామ నవమి వచ్చేస్తుంది,ఈ నెల అంటే ఏప్రిల్ 10 వ తేది న భారతదేశం లో ఉన్న హిందూ ప్రజలే కాకుండా ప్రపంచ నలుమూలల ఉన్న వాళ్లంతా శ్రీ రాముడి జన్మదిన వేడుకను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. శ్రీ రామ నవమి కి చాల చరిత్ర ఉంది , విష్ణువు దశావతారాల్లో ఎంతో గొప్ప అవతారం ఈ రామ అవతారం అని చెప్పుకుంటారు మరియు ఈ రామ అవతారాం ఏడో అవతారంగా చెప్పుకుంటారు. శ్రీ రామ నవమి చైత్ర శుద్ధ నవమి రోజున జరుపుకుంటారు, ఎందుకంటే శ్రీ రాముడు జన్మించింది అదే రోజున కాబట్టి.

Happy Sri Ram Navami 2022 Wishes, Quotes, Messages, Status, Images

అయితే మన తెలుగు ప్రజలు మరియు దేశశవ్యాప్తంగ విధుల్లో పందిళ్లు వేసి, గుళ్లో శ్రీరాముడు మరియు సీత కళ్యాణం కురిపిస్తారు, అయితే ఈ కళ్యాణం చూడ్డానికి చాల మంది భక్తులు తరలి వస్తుంటారు,అయితే చాలా మంది శ్రీ రామ నవమి విషెస్ గాని కోట్స్ గాని, ఇమేజెస్ గాని సెర్చ్ చేస్తూ ఉంటారు, మీరు కూడా అందులో ఒకరా? బెస్ట్ విషెస్ కోసం వెతికి వెతికి అలసిపోయి ఉంటె, మేము మీకోసం బెస్ట్ విషెస్, కోట్స్, ఇమేజెస్ అన్ని ఈ మీ ముందు ఉంచాం, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ కుటుంభ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మీ యొక్క శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలపండి.

శ్రీరామ నవమి శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Happy Sri Ram Navami Wishes, Quotes, Messages, Status, Images)

మిత్రులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మీకు మీ కుటుంబ సభ్యులకు  శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.  అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!

ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

పుణ్య దంపతులైన సీతా రాముల శుభాశీస్సులతో మనందరి మనసులు ఎప్పుడూ మంచి ఆలోచనలతో నిండాలని ఆశిస్తూ అందరికీ శ్రీ రామ నవమి  శుభాకాంక్షలు.

హ్యాపీ శ్రీరామ నవమి మెసెజెస్ (Happy Sri Ram Navami Messages)

శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ అందరికి నవమి శుభాకాంక్షలు

శ్రీ రామ జయరామ జయ జయ రామ!
ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహం!
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

నిషి జీవితంలో తాను ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు
కాని ఈ పెళ్లిని మాత్రం ప్రతిసారి జరిపించాలనుకుంటారు.
ఈ పెళ్లి మాత్రం ఎప్పటికి ప్రత్యేకమే,
ప్రతి సంవత్సరం నిత్య నూతనమే,
మనందరికీ ఒక మదుర జ్ఞాపకమే…
ఏటా మనమే దగ్గరుండి మరీ ఈ వివాహాన్ని జరిపిస్తాం, మనింట్లో పెళ్లి మురిసిపోతాం.
ఈ పెళ్లి జరిగాకే మనింట్లో పెళ్ళిళ్ల గురించి, సంబంధాల గురించి అన్వేషణ మొదలెడతాం.
పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాల నడుమ ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ సీతారాములోరి పెళ్లి ఘనంగా ఇలాగే జరగాలని, జరపాలని కోరుకుంటూ’ మిత్రులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

క తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ
ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం
ఒక భర్తకు భార్య మీద ఉన్న బాధ్యత
ఒక భార్యకు భర్త మీద ఉన్న నమ్మకం.
ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం

ఒక తమ్ముడికి అన్న మీద ఉనన మమకారం.
ఒక మనిషిలోని బలం, మరో మనిషిలోని స్వార్థం,
ఇంకో మనిషిలో కామం, ఒకరి ఎదురుచూపులు,
మరొకరి వెతుకులాటలు, అండగా నిలిచిన మనుషులు..
అన్నీ కలపి మనిషిని మనిషిగా బతకడానికి అవసరమైన ఒక నిఘంటువు..
అదే రామాయణం’.
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

ట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు.

పట్టాభిరామునికి ప్రియవందనం
పాప విదూరునికి జయవందనం
అయోధ్య రామునికి అభివందనం
అందాల దేవునికి మదే మందిరం
శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ..
– శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈ శ్రీరామ నవమి
మీ ఇంట్లో అందరికీ సుఖసంతోషాలను..
ఆరోగ్యాన్ని అందించాలని..
శ్రీరామ చంద్ర మూర్తి దయ
మీ కుటుంబంపై ఉండాలని ఆకాంక్షిస్తూ..
– అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

శుద్ధబ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖనిద్రత రామా
బ్రహ్మాద్యామర ప్రార్థిత రామా
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

హ్యాపీ శ్రీరామ నవమి కోట్స్ (Happy Sri Ram Navami Quotes)

‘శ్రీరామ నీనామమెంతో రుచిరా..

సదాశివుడు నిను సదా భజించెడి..

సదానంద నీనామమేమి రుచిరా..

అరయ భద్రాచల శ్రీరామదాసుని..

ఏలిన నీనామమేమి రుచిరా..

శ్రీరామ ఓ రామ.. నీనామమెంతో రుచిరా..’

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

‘అయోధ్య రామునికి వందనం.. ఏకపత్నీవ్రతునికి అభివందనం.. అందాల దేవునికి మదే మందిరం.. పాప విదూరునికి జయ వందనం..’ అంతటి గొప్ప రాముని ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ లభించాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ శ్రీరామ నవమి
శ్రీరామ నవమి రోజుతో పాటు ప్రతిరోజూ మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో.. ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అందరికీ ఆదర్శం.. సీతారాముల జీవితం.. నిత్యం వారి స్మరణం.. వారి దారిలో నడిచేందుకు కావాలందరూ సిద్ధం.. మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

‘అంతా రామయమం.. ఈ జగమంతా రామమయం.. అంతరంగమున ఆత్మారాముడు.. అనంతరూపముల వింతలు సలుపగ.. సోమ సూర్యులును సురలు తారలును.. ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!’ ‘శ్రీ రామ జయరామ జయ జయ రామ! ఆపదా మప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీ రామం భుయో భుయో నమామ్యహం!’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘‘కోదండ రామా.. కోదండ రామా.. కోదండ రాంపాహి.. కోదండ రామా.. నీదండ నాకు నీవెందుబోకు.. వాదేల నీకు వద్దుపరాకు.. తల్లివి నీవే.. తండ్రివి నీవే.. దాతవు నీవే.. దైవము నీవే..” మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘రామాయ రామ భద్రాయ రామ.. చంద్రాయ వేధసే.. రఘునాథాయ.. నాథాయ సీతాయ.. పత్తాయే నమః భద్రశైల రాజమందిరా.. శ్రీరామ చంద్రా..’ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘ఒకే బాణం.. ఒకే మాట.. ఒకే భార్య.. ఒకటే రాజ్యం.. వంటి గొప్ప లక్షణాలున్నదే రామాయణం..’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
‘రామ ఓ రామ.. నీలి మేఘ శ్యామా.. నీ సుగుణాలు వివరించ రామ.. నీ కళ్యాణం చూస్తే మా కన్నులకు పరవశమే.. మీ జంట లోకానికి ఆదర్శం.. శ్రీ సీతారాములోరి కరుణ, కటాక్షలు అనునిత్యం ఉండాలని కోరుకుంటూ’ మీకు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

హ్యాపీ శ్రీరామ నవమి ఇమేజస్ (Happy Sri Ram Navami Images)

Happy Sri Ram Navami Images

Happy Sri Ram Navami Images
Happy Sri Ram Navami ImagesHappy Sri Ram Navami ImagesHappy Sri Ram Navami ImagesHappy Sri Ram Navami Images
Happy Sri Ram Navami ImagesHappy Sri Ram Navami ImagesHappy Sri Ram Navami Images

Happy Sri Ram Navami Images

హ్యాపీ రామ నవమి స్టేటస్ (Happy Sri Ram Navami Status)

ఇప్పుడంతా ఇంటర్నెట్ ప్రపంచం, ప్రతి పండుగకి విషెష్ చెప్పడానికి అందరూ ఎంచుకునే మార్గం వాట్సాప్ స్టేటస్, దానికోసం ఇంటర్నెట్ లో బెస్ట్ వీడియోస్ కోసం నిరంతరంగా సెర్చ్ చేస్తూనే ఉంటారు, మేము మీకోసం బెస్ట్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ మీ ముందు ఉంచాము, నచ్చింది సెలెక్ట్ చేసుకొని, మీ శ్రేయోభిలాషులకు స్టేటస్ రూపంలో శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలపండి.

పైన మీకు అందించిన శ్రీరామ నవమి విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు