13 January, 2023 winning colours: 13వ జనవరి, 2023న గెలిచేది ఈ రంగు కోళ్లే!

13 January, 2023 winning colours: ఈ సంక్రాంతి కి సై అనడానికి పందెం కోళ్లు సిద్ధం అయ్యాయి, సంక్రాంతి అంటే మొదటగా గుర్తొచ్చేది కోడి పందేలు, సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళ రక, డూడూ బసవన్నల కోలాహలం కంటే ఈ కోడి పందాల ఆటకె క్రేజ్ ఎక్కువ. ఈ కోడి పందేలు అన్ని ప్రదేశాల్లో జరిగినప్పటికీ తూర్పు గోదావరిలో అన్ని ప్రదేశాల కంటే ఎక్కువ మొత్తములో ఈ ఆట ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

13 January, 2023 winning colours

కొన్ని వేల కోట్ల వ్యాపారం కలిగి ఉన్న పందెం కోళ్ల ఆట వెనక చాల పెద్ద శాస్త్రమే ఉంటుంది, ఏ రోజు ఏ రంగు కోడి గెలుస్తుంది అని కుక్కుట శాస్త్రం లో తెలుసుకుంటూనే ఉంటారు. అయితే ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఈ జనవరి 13, 2023 న ఏ రంగు కోడి గెలుస్తుంది మరియు ఏ రంగు కోడి ఓడిపోతుంది అని కుక్కట శాస్త్రం ఆధారంగా మేము కింద పొందు పరిచాము, దీనిని క్షుణంగా చదివి కోడి పందాల్లో ఈ సంక్రాంతికి విజయం సొంతం చేసుకోండి.

13వ జనవరి, 2023 న గెలిచే రంగు కోళ్లు ఇవే (13 January, 2023 Winning Colours)

ఈ సంక్రాంతికి అంటే జనవరి 13, 2023 న ఏ రంగు కోళ్లు గెలుస్తాయి మరియి ఏ రంగు కోళ్లు ఓడిపోతాయో వివరంగా ఉంచాము.

సమయం: 6.10 నుంచి 8.22
గెలుపు ఓటమి
నెమలి కాకి డేగ, సుద్ద నెమలి, నెమలి డేగ, నెమలి, కాకి నెమలి, పసిమ నెమలిపింగల కోడి
సమయం: 8.22 నుంచి 10.34
గెలుపుఓటమి
కోడి పింగల, కోడి కాకి డేగ, కోడి నెమలి, పసిమ కోడి, శుద్ధమైన కోడిడేగ కాకి
సమయం: 10.34 నుంచి 1.16
గెలుపుఓటమి
నల్ల కాకి ,కాకి నెమలి పింగల, పసిమ కాకి, కాకి డేగా, కోడి కాకి, కాకినెమలి పింగల
సమయం: 1.16 నుంచి 3.39
గెలుపుఓటమి
శుద్ధమైన పింగలా, నెమలి పింగళ, కాకి పింగలా, పింగల, నల్ల నెమలికోడి డేగ
సమయం: 3.39 నుంచి 6.14
గెలుపుఓటమి
కోడి కాకి డేగ, పింగల డేగ, ఎర్ర కెక్కిర, కోడి ఎర్ర నెమలి, డేగ, మిరప పండు డేగ, కోడి డేగ,ఎర్ర డేగకాకి పింగల
సమయం: 6.14 నుంచి 8.22
గెలుపుఓటమి
నెమలి పింగళ డేగ, పింగల, శుద్ధమైన పింగలా, కోడి పింగలా, నెమలి పింగల..
సమయం: 8.22 నుంచి 10.34
గెలుపుఓటమి
కోడి డేగ, కోడి నెమలి డేగ, పసిమ కోడి, కోడి పింగళ,శుద్ధమైన కోడి..

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు