Maha Shivaratri Wishes, Quotes, Messages, Status, Images: మహా శివరాత్రి అనేది హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి. ఈ శివ రాత్రిని శివ పార్వతి కి జరిగిన వివాహం రోజుగా ఈ పండుగని జరుపుకుంటారు. అయితే ఈరోజుని శివుడు తాండవం చేసే రోజుగా కూడా భావిస్తారు మన హిందువులు. ప్రతి సంవత్సరం ఈ శివ రాత్రి శీతాకాలం చివర్లో గని ఎండాకాలం మొదలయ్యేముందు వస్తుంది అంటే ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది.
ఈ పండుగని హిందువులు చాల బాగా జరుపుకుంటారు, అందరూ వారి వారి ఇళ్లలో ఉదయాన్నే నిద్ర లేచి స్నానన్లు చేసి శివ పార్వతులకి రక రక పండ్లతో నైవేద్యం పెడతారు మరియు పూలతో అందంగా అలంకరిస్తారు కూడా. ఈ శివ రాత్రి రోజున అందరూ ఉపవాసం ఉంటూ దేవుడి సన్నిధిలో నిమగ్నమై ఉంటూ జాగరణ చేస్తూ శివనామ స్మరణతో అభిషేకాలు చేస్తూ ఉంటారు మరియి సూర్యాస్తమయానికి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని భక్తులు కూడా అల్పాహారంగా తీసుకుంటారు.
మహా శివరాత్రి విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ ( Maha Shivaratri Wishes, Quotes, Messages, Status, Images)
ఓం త్రయంభకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం | ఉర్వారుకమివ బంధనన్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్ || ఓం నమః శివా! మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివజీ, ఈ ప్రపంచంలోని ప్రజలందరి కోసం నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరికీ ఆనందం, శాంతి అందించండి. ఈరోజు నా ప్రార్థన ఇదే. ఓం నమః శివాయ!!
ఈరోజు శివునికి ప్రీతికరమైన రోజు. హృదయపూర్వక జరుపుకోండి, శివుని విలువలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు సహాయపడండి. మహా శివరాత్రి శుభాకాంక్షలు.
శివ్ కి మహిమ అపరంపర్! శివకార్తే సబ్కా ఉధర్, ఉంకీ కృపా ఆప్ పర్ సదా బనీ రహే, ఔర్ భోలే శంకర్ ఆప్కే జీవన్ మే ఖుషీ హీ ఖుషీ భర్ దే. ఓం నమః శివాయ
శివుడు మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదాలను కురిపించాలి. ఆయన శాశ్వతమైన ప్రేమ, శక్తితో ఆనందం, శాంతి మికు రావాలి. మహాశివరాత్రి శుభాకాంక్షలు
మంత్రం అంటే పరివర్తనం కలిగించేది. క్రమపద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. అందుకే మహాశివరాత్రి సందర్భంగా ఈ శ్లోకాల కోట్స్ తో మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి.
ఓం నమఃశివాయ..
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి కోట్స్ ( Maha Shivaratri Wishes Quotes)
శివ’ శబ్దం మంగళాత్మకం..
అందుకే ‘శివుడు’ అనే పేరు ఎన్నో శుభాలను సూచిస్తుంది.
శుభాలన్నీ గుణాలే! అనేక గుణాలకు నిలువెత్తు నిదర్శనం మహాశివుడు.
అందుకే, ఆయనను లోకమంతా ఆరాధిస్తోంది.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
– అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
‘‘శివుని గొప్ప రాత్రి” శివుని పేరు జపించడం ద్వారా శివరాత్రి అంతా గడపండి. ఆ దేవ దేవుని ఆశీర్వాదం పొందండి. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు.
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఓం పంచవక్త్రాయ విద్మహే
మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు
విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాన్తిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ | |
మీకు మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
శివుని అనంత గుణాలలో త్రినేత్రత్వం ఒకటి.
సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనేవి శివుని మూడు కళ్లు.
అలా మూడింటిని కలిగి ఉండటం అనేది శివుని ప్రత్యేకత.
అంతటి సర్వశక్తిమంతుడైన శివుని ఆశీస్సులు మీకు..
మీ కుటుంబ సభ్యులకు నిత్యం ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ మహా శివరాత్రి
ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి మెసెజెస్ ( Maha Shivaratri Wishes Messages)
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
– మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం..
శూలం వజ్రంచ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం..
నాగం పాశంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే..
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి..
– అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం..
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం..
వందే సూర్యశశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం..
వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం..
– అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
ఓం నమఃశివాయ..
వందే శంభు ముమామతి
సురగురం వందే జగత్కారణం
వందే సన్నగభూషణం
మృగ(శశి) ధరం వందే పశూనాం పతిం
వందే సూర్య శశాంక వహ్ని నయనం
వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయ వరదం
వందే శివ శంకరం
మహా శివరాత్రి శుభాకాంక్షలు
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
ఏమీ అర్థం కానివారికి పూర్ణలింగేశ్వరం
అంతో ఇంతో తెలిసినవారికి అర్ధనారీశ్వరం
శరణాగతి అన్నవారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు
చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
చర్మాంబరాయ శివభస్మ విలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండల మండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దు:ఖ దహనాయ నమశ్శివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
జన్మజ దు:ఖ వినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం
మహాశివరాత్రి శుభాకాంక్షలు
మహా శివరాత్రి ఇమేజస్ ( Maha Shivaratri Wishes Images)
మహా శివరాత్రి స్టేటస్ ( Maha Shivaratri Wishes Status)
పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.