Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images: ఉగాది పండగ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Happy Ugadi 2022 Wishes, Quotes, Messages, Status, Images: ఉగాది పండుగ తేలుగు వారికీ సుపరిచితమైన పండగ, ఇది తెలుగు వారికి నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. అయితే ఉగాది అంటే ఉగాది పచ్చడి, తీపి , పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం ఇలా అన్ని రుచులతో పచ్చడి చేసుకుంటారు, అయితే ఇవన్నీ మన జీవితంలో సంతోషం, భాధ, కోపం దుఃఖం వీటన్నిటికీ ప్రతీక. అయితే ఈ బిజీ లైఫ్ లో చాల మంది వాళ్ళ ఇంటికి వెళ్లలేకపోతుంటారు, అ లాంటప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది ఇంటర్నెట్ ద్వారా విషెస్ పంపడం, అయితే ఇంటర్నెట్లో వెతికే వెతికి అలసిపోతున్నారా, అయితే మేము ఈ ఆర్టికల్ లో బెస్ట్ ఉగాది 2023 విషెస్ , మెసేజెస్, కోట్స్ అన్ని మీ ముందు ఉంచాము, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్రేయోభిలాషులకు పంపించండి.

Happy Ugadi Images Status

Happy Ugadi 2023 Wishes, Quotes, Messages, Status, Images: ఉగాది పండగ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

  • తీపి, చేదు కలిసిందే జీవితం కష్టం, సుఖం, తెలిసిందే జీవితం మీ జీవితంలో ఈ ఉగాది ఆనందోత్సహాల పూయిస్తుందని  మనస్పూర్తిగా కోరుకుంటూ.. శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
  • మామిడి పువ్వు పూతకొచ్చిందికోయిల గొంతుకు కూత వచ్చింది వేప కొమ్మకు పూవు మొలిచింది పసిడి బెల్లం తోడు వచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది  ఉగాది పండుగ రానే వచ్చింది మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్  నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
  • కష్టాలెన్నైనా రానీయకండి సవాళ్లు ఎన్నైనా ఎదురవ్వనీయకండి కలిసి నిలుద్దాం, గెలుద్దాం ఈ ఏడాది మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 2023.
  • మధురమైన ప్రతి క్షణం నిలుస్తుంది జీవితాంతం ఈ కొత్త ఏడాది అలాంటి క్షణాలు ఎన్నో మీకు అందించాలని కోరుకుంటున్నాను శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • కాలం పరుగులో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఈ ఉగాది మీకు ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను  విరబూసే వసంతాలను  అందించాలని ఆకాంక్షిస్తూ  శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • మిత్రమా నీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఉగాది పచ్చడి మీ లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని శుభాలు కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు.
  • తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. శోభకృత్ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • తెలుగువారి పండుగ అయినటువంటి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
  • ఉగాది మీ ఆనందాలను రెట్టింపు చేయాలి. మీరు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్థిల్లాలని కోరుకుంటూ.. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

హ్యాపీ ఉగాది మెసెజెస్ (Happy Ugadi Messages)

ఉగాది పచ్చడి లాగే మీ జీవితం షడ్రుచుల సంగమంగా మారాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు.

శుభ‌కృత నామ సంవ‌త్సరం అన్ని శుభాలూ కలిగించాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు

తెలుగు వారి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ఉగాది సందర్భంగా శుభ‌కృత నామ సంవ‌త్సర శుభాకాంక్షలు

తెలుగు వారి కొత్త సంవత్సరం మీకు బాగా కలిసిరావాలని కోరుకుంటూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

కోయిలమ్మ రాగాలు.. మామిడి రుచులతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ.. శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

తెలుగువారి ఉగాదిని ఘనంగా జరుపుకోవాలి. మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీ ఆనందాల్ని రెట్టింపు చెయ్యాలి.. మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ… శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

షడ్రుచుల ఉగాది పచ్చడి మీ జీవితంలో సరికొత్త ఆనందాల రుచులు తేవాలని ఆశిస్తూ శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

గతించిన కాలాన్ని మర్చిపోవాలి. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాలి. శుభ‌కృత నామ సంవ‌త్సర ఉగాది శుభాకాంక్షలు

హ్యాపీ ఉగాది కోట్స్ (Happy Ugadi Quotes)

కాలం పరుగులో మరో మైలురాయి
ఈ కొత్త ఏడాది…
ఈ ఏడాదంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

ఈ ఉగాది మీకు
ఉప్పొంగే ఉత్సాహాలను
చిగురించే సంతోషాలను
విరబూసే వసంతాలను
అందించాలని ఆకాంక్షిస్తూ
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

జీవితం సకల అనుభూతలు సమ్మిశ్రమం
అదే ఉగాది పండుగ సందేశం.
మీకు మీ కుటుంబసభ్యలకు
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

తీపి, చేదు కలిసిందే జీవితం
కష్టం, సుఖం తెలిసిందే జీవితం
మీ జీవితంలో ఈ ఉగాది
ఆనందోత్సహాలు పూయిస్తుందని
మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మామిడి పువ్వు పూతకొచ్చింది
కోయిల గొంతుకు కూత వచ్చింది
వేప కొమ్మకు పూవు మొలిచింది
పసిడి బెల్లం తోడు వచ్చింది
గుమ్మానికి పచ్చని తోరణం తోడైంది
ఉగాది పండుగ రానే వచ్చింది
మీకు మీ కుటుంబసభ్యులకు

శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

కష్టాలెన్నైయినా రానీయండి
సవాళ్లెన్నైనా ఎదురవనీయండి
కలిసి నిలుద్దాం, గెలుద్దాం
ఈ సంవత్సరం మీకు అన్నింట్లో గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ…
శ్రీ శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

హ్యాపీ ఉగాది ఇమేజస్ స్టేటస్ (Happy Ugadi Images Status)

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

Happy Ugadi Images Status

హ్యాపీ ఉగాది స్టేటస్ (Happy Ugadi Wishes Status)

ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల చాల మంది తమ ఇళ్లలోకి వేళ్ళని వాలు లేదా saradaga పండగ విషెస్ చెప్పాలన్న మెసేజెస్ కంటే వాట్సాప్ స్టేటస్ రూపం లో పంపడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. క్రింద మేము బెస్ట్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ పెట్టాము మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని మీ కుటుంబ మరియు శ్రేయోభిలాషులకు పంపించండి.



బెస్ట్ ఉగాది విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు