Kukkuta Sastram 2025 Telugu: మనుషులకి, శాత్రాలు, పంచాంగాలు, ఉన్నట్టే, కోళ్ళకి కూడా ఉంటాయనే విషయం మీకు తెలుసా?. పందెం కోళ్ల జాతకాలు, ఏ నక్షత్రంలో పుట్టాయి, ఏ రంగు కోడి గెలుస్తుంది, ఏ రంగు కోడి ఓడిపోతుంది, ఇవన్నీ కుక్కుట శాస్త్రం లొ ఉంటాయి. కోడి పందాల్లో పందెకాసేవాళ్లకు ఈ కుక్కుట శాస్త్రం ఒక ఆయుధం లాంటిది. యుద్ధానికి భగవద్గీతలాగా, కోళ్ల పందాలకు ఈ కుక్కుట శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఈ కుక్కుట శాస్త్రం 2025 లొ ఎలా ఉండబోతుంది, ఈ సంక్రాంతికి ఏ రంగు కోడి గెలుస్తుంది, ఏ కోడి నక్షత్రం బాగుందిలాంటి వివరాలు ఈ ఆర్టికల్ లొ చూసి తెలుసుకోండి.

2015 లోనె ప్రభుత్వం ఈ కోడి పండాలని నిషేదించింది, కానీ ప్రతి సంవత్సరం ఈ కోడి పందాలు జరగడం మాత్రం ఆగలేదు. ఇక చేసి ఏమి లేక 2018 లొ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది, అవి ఏంటంటే, పందెం కోళ్ల కాళ్ళకి కత్తు కట్టకూడదు, ఎలాంటి రక్త పాఠం జరగకూడదు అని. గుంటూరు, కృష్ణ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఈ కోళ్ల పందాలు ప్రతీ సంక్రాంతికి జోరందుకుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వచ్చిందంటే పందెం కాసేవాళ్లకు పండగే. జూదం, బెట్టింగ్ చేసే వాళ్లు కోళ్లపై లక్షలు, మరికొందరైతే కోట్లు పెట్టి కోళ్ల పందెం కాస్తారు.
కోడిని సంస్కృతంలో కుక్కుట అంటారు అలా ఈ కోళ్ల పంచాంగానికి కుక్కుట శాస్త్రం అని పేరు వచ్చింది. ఈ శాస్త్రాన్ని ఎవరు రాసారో ఇంతవరకు సరైన సమాచారం లేదు. కోళ్ల పందెం స్టార్ట్ కాకముందు ఈ కుక్కుట శాస్త్రాన్ని చదువుతారు. ఈ కుక్కుట శాస్త్రంలో ఈ కోళ్ల పందేలకు సంబంధించిన ఎంతో విలువైన సమాచారం ఉంటుంది.
Kukkuta Sastram 2025 Telugu (కుక్కుట శాస్త్రం 2025 తెలుగులో)
కుక్కుట శాస్త్రాన్ని ఎవరు రాసారో ఇంతవరకు తెలీదు, కానీ, పందెం రాయుళ్లు దీన్ని అపారంగా నమ్ముతారు, మరియు ఈ కుక్కుట శాస్త్రంలో చెప్పినట్టు చాల సార్లు జరిగడంతో ఈ శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. కుక్కుట శాస్త్రంలో కోడి పుంజుల పెంపకం గురించి, వాటి రంగులు, వర్గీకరణ, ఏ సమయంలో పందెం కాయాలి, కోడి జాతకము, కోడిపుంజుజన్మ నక్షత్రము లాంటి ఎన్నో విషయాలు ఈ కుక్కుట శాస్త్రంలో ఉంటాయి. కుక్కుట శాస్త్రం (కోళ్ల పంచాంగం) ఎవరు రాసారో ఇంతవరకు సరైన సమాచారం లేదు.
కోడి పుంజులు, రకాలు
కోడి పుంజుల్లో చాల రకాలు ఉంటాయి, రకరకాల రంగులని కలిగి ఉండండంతో ఈ కుక్కట శాస్త్రం పలు రకాలుగా విభజించింది. ఈకల రంగుని బట్టి కుక్కుట శాస్త్రం కోడిపుంజు రకాలను, జాతులను చెబెతుంది.
కోడిపుంజు రకం | లక్షణాలు |
కాకి | ఈ కోడిపుంజుకి నల్లని ఈకలుంటాయి |
సేతు | మొత్తం ఈకలు తెల్లగా ఉంటాయి |
పర్ల | ఈ పుంజుకు మెడపై నలుపు, తెలుపు రంగు ఈకలు సమానంగా ఉంటాయి |
సవల | మెడపై నల్లని ఈకలుంటాయి |
కొక్కిరాయి | ఈ రకం పుంజు శరీరం నల్లగా ఉన్నా 2,3 రకాల ఈకలుంటాయి |
డేగ | ఈకలు మొత్తం ఎర్రగా ఉంటాయి |
నెమలి | ఈ పుంజుకు రెక్కలపైన లేదా వీపుపైన పసుపు రంగు ఈకలుంటాయి |
కౌజు | మూడు రంగుల ఈకలు, నలుపు, ఎరుపు, పసుపు రంగులో ఈకలుంటాయి |
మైల | ఈకలు ఎరుపు, బూడిద రంగులో ఉంటాయి |
పూల | ఒక్కో ఈక నలుపు, తెలుపు, ఎరుపు రంగులో కలిసి ఉంటాయి |
పింగళ | ఎక్కువగా రెక్కలు తెలుపు రంగులో ఉంటాయి, అక్కడక్కడా నలుపు, గోదుమ రంగులో ఉంటాయి |
నల్లబోర | |
ఎర్రపొడ | |
ముంగిస | ముంగిస జూలు రంగులో ఈకలుటాయి |
అబ్రాసు | ఈకలు లేత బంగారు రంగులో ఉంటాయి |
గేరువా | తెలుపు, లేత ఎరుపు రంగులో ఈకలుంటాయి. |
నక్షత్రాలు, కోళ్లపై గెలుపోటముల ప్రభావం
ఈసారి కోడి పందాలు భారీ ఎత్తున జరగబోతున్నాయి, అదేవిధంగా, కుక్కుట శాస్త్రాన్ని కూడా చాల మంది చూస్తున్నారు. కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలు వివిధ రకాల కోడిపుంజులపై వివిధ రకాల్లో ప్రభావం చూపుతాయి. ఏ నక్షత్రంలో ఏ కోడిపుంజు దేనిపై గెలుస్తుందోననే వివరాలు మీకు కింద అందిచాము.
నక్షత్రం | గెలుపు | ఓటమి |
అశ్వని | నెమలి | డేగ కోడి |
కాకి | కోడి మీద | |
గౌడు | పింగళి | |
భరణి | నల్ల సవనల | నెమలి/ ఈటుక ఎరుపు కోడి మీద |
పిచ్చుక రంగు గౌడు | నెమలి, ఎర్రపొడ | |
ఎర్రటి కాకి | కాకి | |
కృత్తిక | ఎర్రకాకి | కాకి మీద |
పిచ్చుక రంగు గౌడు | నెమలి, ఎర్రపొడ | |
రోహిణి | నెమలి | నల్ల మైల, |
పింగళి | ఎర్రకోడి | |
కాకి | ఎర్రగౌడు, కోడి | |
మృగశిర | కాకి | డేగ |
డేగ | పసుపు కాకి | |
పింగళి | కాకి | |
ఇటుకరంగు డేగ | ముంగిస | |
కోడి | నెమలి, డేగ | |
ఆరుద్ర | డేగ | కాకి మీద |
కాకి | పింగళి, నల్లమైన, నెమలి, మీద | |
డేగ | పసిమి కాకి | |
కోడి | వెన్నెపోడ కోడి మీద | |
నల్లపొడ కోడి | ఎర్రపొడ కోడి, పిచ్చుక రంగు గౌడు | |
పునర్వాస | కాకి | కోడి మీద |
సుద్దకాకి | కోడి మీద | |
నెమలి | డేగ | |
పిచ్చుక రంగు గౌడు | నల్లబోర, ఎర్రకోడి | |
పుష్య | కాకి | కోడి మీద |
పసిమి కాకి | నల్ల కాకి మీద | |
పింగళి | డేగ, నెమలి మీద | |
కోడి | నెమలి మీద | |
కాకి | పింగళి మీద గెలుపు | |
అశ్లేష | నెమలి | డేగ మీద |
పింగళి | తుమ్మెద రంగు కాకి మీద | |
పసుపు రంగు కాకి | డేగ మీద | |
కాకి | పిచ్చుక రంగు కోడి మీద | |
ఎర్ర కోడి | నల్లబోర మీద గెలుపు | |
మాఘ | డేగ | నెమలి |
కోడి | పింగళి | |
పసుపు రంగు కాకి | డేగ మీద | |
ఎరుపు నెమలి | నలుపు డేగ మీద | |
కోడి | గోధుమ రంగు డేగ మీద గెలుపు | |
పుర్వ ఫాల్గుణి, పుబ్బ | కాకి | నెమలి, డేగ, కోడి మీద |
నెమలి | పింగళి, కోడి మీద | |
పింగళి | 3 డేగల మీద గెలుపు | |
ఉత్తర ఫల్గుణి | కోడి | నెమలి |
కాకి | కోడి, డేగ, పింగళి | |
గోదుమ రంగు డేగ | నలుపు డేగ మీద గెలుపు | |
హస్త | డేగ | నల్ల మైల మీద |
పింగళి | నెమలి మీద | |
నెమలి | ఎర్రపొడ కోడి మీద | |
డేగ | పింగళి | |
పసుపు రంగు కోడి | నెమలి | |
చిత్త | కోడి | డేగ మీద |
నెమలి | కాకి, ఎర్రపొడి కోడి మీద | |
ఎర్రపొడి కోడి | పిచ్చుక రంగు గౌడు మీద | |
కాకి | కోడి మీద గెలుపు | |
స్వాతి | నెమలి | డేగ మీద, |
నల్ల డేగ | తెల్ల డేగ మీద | |
పింగళి | ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద | |
పసుపు రంగు కాకి | నలుపు పొడ కోడి మీద | |
పసుపు రంగు కోడి | శుద్ధ కాకి | |
విశాఖ | కోడి | నెమలి, డేగ, పింగళి, కాకి |
పసుపు రంగు కోడి | డేగ మీద | |
ఎరుపు రంగు గౌడు | శుద్ధ మైల | |
ఎరుపు రంగు నెమలి | పింగళి | |
అనూరాధ | కాకి | నెమలి, నల్ల మైల మీద |
నెమలి | కోడి మీద గెలుపు | |
జ్యేష్టా | పింగళి | కోడి, డేగ మీద |
పిచ్చుక రంగు గౌడు | డేగ మీద | |
పసుపు రంగు కాకి | శుద్ధ కాకి మీద | |
ఇటుక రంగు పింగళి | నెమలి, కోడి | |
మూల | కాకి | గోధుమ రంగు డేగ |
నెమలి రంగు గౌడు | నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి | |
నలుపు రంగు కాకి | పసుపు రంగు కాకి | |
నల్ల సవల | కోడి | |
పూర్వాషాఢ | డేగ | నెమలి |
పసుపు రంగు కాకి | తుమ్మెద రంగు కాకి | |
ఉత్తరాషాఢ | డేగ | కాకి |
నెమలి రంగు గౌడు | నల్ల మెడ గల ఎర్ర కోడి | |
శ్రావణ | గోధుమ రంగు డేగ | కాకి |
కోడి | కాకి, డేగ, పింగళి మీద | |
తెలుపు నెమలి | నల్ల నెమలి | |
ధనిష్ట | నెమలి వన్నె కాకి | ఎరుపు రంగు కాకి, కోడి మీద |
కోడి | పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి | |
శతభిష | పసుపు రంగు డేగ | నల్లపొడ కోడి |
కోడి | కాకి | |
తెలుపు రంగు నెమలి | శుద్ధ డేగ, శుద్ధ కాకి | |
పూర్వాభద్ర | కోడి | నెమలి, పసుపు రంగు కాకి |
ఉత్తరాభద్ర | నెమలి | కోడి, కాకి |
పింగళి | నెమలి, కాకి | |
డేగ | నెమలి, కాకి | |
రేవతి | పింగళి వన్నె గౌడు | కోడి మీద |
కోడి | డేగ మీద | |
కాకి | డేగ , పింగళి మీద | |
పసుపు రంగు కోడి | డేగ, పింగళి మీద | |
నెమలి | డేగ, కోడి |
కోళ్ల పందెంలో కోళ్లను ఏ రోజు ఏదిశలో వదిల్తే మంచి ఫలితాలొస్తాయనే విషయాలు కూడా కుక్కుట శాస్త్రంలో పొందుపర్చారు.
ఆదివారం, శుక్రవారం — ఉత్తర దిశలో
సోమవారం, శనివారం — దక్షిణ దిశలో
మంగళవారం — తూర్పు దిశలో
బుధవారం, గురువారం — పడమర దిశలో
పందెం కోళ్లను తక్కువ అంచనా వేయడానికి లేదు. వీటిని కొందరు ప్రత్యేకంగా సొంతబిడ్డల్లా చూసుకొని పెంచుతారు. వీటిని సాధారణ ధాన్యంకాకుండా బాదాం, పిస్తా, కాజు లాంటివి ఇచ్చి పెంచుతారు. కోళ్ల పందేళ్లకు ప్రాచీన కాలం నుంచీ ప్రాముఖ్యత ఉంద. పల్నాటి యుద్ధం కోళ్ల పందాల ద్వారా నిర్ణియించారని చరిత్ర చెబుతుంది. ప్రతీ సంవత్సరం కొన్ని వందల కోట్ల విలువ చేసే కోల్ల పందేలు ఆంద్రరాష్ట్రంలో జరుతాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
సంక్రాంతి దాదాపు వచ్చేసింది కనుక మీకు ఈ కుక్కుట శాస్త్రాన్ని పుర్తిగా చదివి అవగాహన చేసుకోండి. మీ ఊళ్లో జరిగే కోళ్ల పందేళ్లో ఈ కక్కుట శాస్త్రాన్ని ఫాలో అవండి లేదా అవసరం ఉన్న వారికి తెలియజేయండి.
Kukkuta Sastram Book PDF (కుక్కుట శాస్త్రం బుక్ పీడీఎఫ్)
కుక్కుట శాస్త్రం గురించి ఇంటర్నెట్ లో అనేక మంచి సర్చ్ చేయడం ప్రారంభించారు. మనుషుల జీవనం, స్థితి, మరణానికి సంబంధించి జాతకాల్లో ఉన్నట్లుగానే ఈ సంక్రాంతి పందెం కోళ్లకు కూడా జాతకాలు ఉంటాయి. వాటి జన్మనక్షత్రం ఆధారంగా వాటిపై గ్రహాల ప్రభావం ఉంటుంది. కోళ్ల జాతక జ్ఞానాన్నే కుక్కుట శాస్త్రంగా చెబుతారు. కోడిపుంజుకు సంబంధించి మొత్తం 27నక్షత్రాలు ఉన్నాయి. వీటిగురించి మొత్తం సమాచరం తెలుసుకోవాలంటే కుక్కుట శాస్త్రం బుక్ ను ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
కుక్కుట శాస్త్రం గురించి మరిన్న వివరాలు ఇంకా డిటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే అమెజాన్ స్టోర్ లో కుక్కుట శాస్త్రం పుస్తకాలు అమ్మకానికి సిధ్దింగా ఉన్నాయి. లొల్లా రామచంద్రరావు రాసిన “రహస్య కుక్కుట శాస్త్రం” పుస్తకం రూ.340లకు అలైలబుల్ గా ఉంది. ఆలస్యం చేయకుండా వెంటనే ఆర్డర్ చేసెయ్యండి. సంక్రాంతి పండగ గనుక కాపీస్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది.
Kukkuta Sastram App (కుక్కుట శాస్త్రం యాప్)
Download Kukkuta Sastram Telugu
దాదాపు అన్ని అంశాలకు సంబంధించి గూగుల్ ప్లేస్లోర్ లో మనకు యాప్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ కుక్కుట శాస్త్రానికి సంబంధించి కూడా “ఎస్జీఎస్ ఎంటీఎమ్ ఎడ్యుకేషన్” సంస్థ వారు ఈయాప్ ను క్రియేట్ చేశారు. ఈ కుక్కుట శాస్త్రం యాప్ ను 2019, జనవరీ 14న అపడేట్ చేశారు. కేవలం 11ఎంబీ సైజ్ లో ఉన్న ఈ యాప్ ఇప్పటి వరకు వెయ్యి ఇన్స్టాల్స్ ను పూర్తి చేసుకుంది. డౌనలోడ్ చేసుకున్న వారి రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. ఈ యాప్ కు సంబంధించిన లింక్ పైన హెడ్డింగ్ లో ఉంది. అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోండి.
Kukkuta Sastram Today Winning Colours (కుక్కుట శాస్త్రం విన్నింగ్ కలర్స్)
ఇవి కూడా చూడండి:
- kukkuta Sastram Nakshatralu: కుక్కుట శాస్త్రం నక్షత్రాలు
- Balli Sastram Purushulaku: బల్లి శాస్త్రం పురుషులకు Pdf
- Balli Sastram Streelaku: బల్లి శాస్త్రం స్త్రీలకు pdf
Kukkuta sastram
Sir 90 rupees pay chesanu sir
Download avadamledhu
Kukkatasastramu
kodi pachagam
no
S
I need the book how can I get the book
Sri k s n l raju
Kukatta Shastra
Vijaykumar
Kukat Shastra app