#69 Samskar Colony Movie Box Office Collections: #69 సంస్కార్ కాలనీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్

#69 Samskar Colony Movie Box Office Collections: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా #69 సంస్కార్ కాలనీ మూవీ ఎట్టకేలకు థియేటర్లో ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. అడల్ట్ సినిమా కావడంతో థియేటర్ల వద్ద ఆడియన్స్ తక్కువగానే కనిపించినా ఈ చత్రం మంచి వసూల్లే చేస్తుంది. తొలి రోజే ఈ మూవీ సుమారు కోటిన్నరకు పైగా వసూలు చేసిందని టాక్ వినిపిస్తుంది. ఎస్తర్ నొరొన్హా ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. పి. సునిల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు.

#69 Samskar Colony Movie Box Office Collections

#69 సంస్కార్ కాలనీ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ ( #69 Samskar Colony Movie Box Office Collections world wide Day wise)

డే వైజ్ఇండియా నెట్ కలెక్షన్స్
డే 1
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్

 

#69 సంస్కార్ కాలనీ మూవీ నటీనటులు

ఎస్తర్ నొరొన్హ, అజయ్ ఇందులో ప్రధాన పాత్ర పోశించారు. రిశ్విక్తిమ్మ రాజు, శిల్ప నాయక్, లాఫింగ్ బుద్ధ మెయిన్ సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. పి. సునీల్ కుమార్ రెడ్డి దీనికి దర్శకత్వం వహించారు. బి. బాపిరాజు, ముతికి నాగసత్యనారాయణ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుర ఆడియో సంగీతాన్ని సమకూర్చగా, ఎస్వి శివరామ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. క్రిష్ణ మండల ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.

సినిమా పేరు#69 సంస్కార్ కాలనీ
దర్శకుడుపి. సునీల్ కుమార్ రెడ్డి
నటీనటులుఎస్తర్, అజయ్, రిశ్విక్ తిమ్మ రాజు, శిల్ప నాయక్
నిర్మాతలుబి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ
సంగీతంమధుర ఆడియో
సినిమాటోగ్రఫీఎస్.వి శివరామ్

 

డిస్క్లైమర్ : పైవివరాలన్నీ మేకు కేవలం అవగాహణ్ అంచనా కోసము మాత్రమే ఇచ్చాము. ఇవే నిజమని వాస్తవమని మేము చెప్పడం లేదు. పై లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. అయితే ఈ ఆర్టికల్ లో మేము మీకు ఇచ్చిన వివరాలను నాణ్యమైన సోర్సుల నుంచి మాత్రమే తీసుకొని మీకు అందించడం జరిగింది.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు