సైఫ్ అలీ ఖాన్ ‘కర్తవ్య’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే

సైఫ్ అలీ ఖాన్ ‘కర్తవ్య’ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ వివరాలు ఇవే

సైఫ్ అలీ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కర్తవ్య’ నేరుగా ఓటీటీ విడుదలయింది. ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

‘కర్తవ్య’ చిత్రం 2026 మే 15 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్‌తో పాటు సంజయ్ మిశ్రా, రసికా దుగ్గల్, మనీష్ చౌదరి, జాకిర్ హుస్సైన్, దుర్గేష్ కుమార్, సౌరభ్ ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమాకు పుల్కిత్ కథా రచనతో పాటు దర్శకత్వం వహించారు. జుబిన్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు