గోదారి గట్టుపైన ఓటీటీలోకి వచ్చేసింది

గోదారి గట్టుపైన ఓటీటీలోకి వచ్చేసింది

ఈ రురల్ రొమాంటిక్ కామెడీ డ్రామా మే 8న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి స్పందనను అందుకుంది. అయితే ఎలాంటి ఓటీటీ రిలీజ్ ప్రకటన లేకుండానే ఈ చిత్రం ఇప్పుడు స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.

గోదారి గట్టుపైన సినిమా ప్రస్తుతం Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, సుధర్షన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, సాయి సంతోష్ సినిమాటోగ్రఫీ అందించారు. నాగ వంశీ సంగీతం సమకూర్చగా, అభినవ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇప్పుడు Prime Videoలో తప్పకుండా చూడండి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు