Kukkuta Sastram Nakshatralu: మనుషులకు జన్మ నక్షత్రాలు ఉన్నట్లే కోళ్లకు కూడా ఉంటాయి. సంక్రాంతిలో కోళ్ల పందేలు చాలా కామన్. ఈ పందేల్లో ఏ కోడిపుంజు గెలవబోతోందో కుక్కుట శాస్త్రాన్ని బట్టి చెబుతారు. కోడి పుంజుల జన్మ నక్షత్రాలు వాటి భవితవ్యాన్ని గురించి చెప్పే శాస్త్రాన్నే కుక్కుట శాస్త్రం అని అంటారు.

తూర్పు గోదావరి జిల్లా లో, పశ్చిమ గోదావరిలో మరియు ఇతర రాష్ట్రాల్లో ప్రతి సంక్రాంతికి ఎక్కడ జరాగాని పెద్ద ఎత్తులో కోడి పందాలు జరుగుతాయి. అయితే ప్రభుత్వం ఏ పందాలని అధికారికంగా నిలిపివేసిన, ఈ కోడి పందాలు జరగడం ఆగడంలేదు. ప్రభుత్వం గాని, పోలీసులు గాని ఈ కోడిపందాలని ఆపలేకపోతున్నారు.
ఈ 2024 లో ఇంకా పెద్ద ఎత్తున జరగపోతున్నాయని చెప్తున్నారు. అందుకుగాని ఎప్పటోలాగే అందరు కుక్కుట శాస్త్రాన్ని చూడటం ప్రారంభించారు. మనుషులకి జాతకాలు, ఏ నక్షత్రంలో పుట్టారు అని చూసినట్టే, కోళ్ళకి కూడా జాతకాలు, ఫలానా కోడి ఏ నక్షాత్రం పుట్టింది అని ఈ కుక్కుట శాస్త్రం ఆధారంగా చూస్తారు.
కుక్కుట శాస్త్రం నక్షత్రాలు
కోళ్ల కుక్కుట శాస్త్రంలో మొత్తం 27 నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రాల ఆధారంగానే కోళ్లో ఒకదానిపై ఒకటి విజయం పొందడం, పరాజయం అవడం జరుగుతాయి.
కుక్కుట శాస్త్రంలో కోళ్లపై నక్షత్రాల ప్రభావం చాల ఉంటుంది. భరిలోకి దించే ముందు ఆయా యజమాని చాల చుస్కుంటాడు, ముఖ్యంగా నక్షత్రం. ఎందుకంటే నక్షత్రాన్ని బట్టి ఏ కోడి రంగు తీసుకోవాలి, ఏ కోడి ఓడిపోతుంది మరియు ఏ కోడి గెలుస్తుందో తెలుస్తుంది అని బలంగా నమ్ముతారు.
ఉదాహరణకి భరణి నక్షత్రం అంటే, పిచ్చుక రంగు గౌడు గెలుస్తుంది అని, నెమలి , ఎర్రపొడ ఓడిపోతుందని అని నమ్ముతారు.
కుక్కుట శాస్త్రంలొ 27 నక్షత్రాలు ఉంటాయి , అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వాస, పుష్య, అస్లేష, మాఘ, పూర్వ ఫల్గుణిజపుబ్బ, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్టా, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణ, ధనిష్ట, శతభిష, పూర్వాభద్ర, ఉత్తరాభద్ర, రేవతి.
| నక్షత్రం | గెలుపు | ఓటమి |
| అశ్వని | నెమలి | డేగ కోడి |
| కాకి | కోడి మీద | |
| గౌడు | పింగళి | |
| భరణి | నల్ల సవనల | నెమలి/ ఈటుక ఎరుపు కోడి మీద |
| పిచ్చుక రంగు గౌడు | ఎర్రపొడ, నెమలి | |
| ఎర్రటి కాకి | కాకి | |
| కృత్తిక | ఎర్రకాకి | కాకి మీద |
| పిచ్చుక రంగు గౌడు | నెమలి, ఎర్రపొడ | |
| రోహిణి | నెమలి | నల్ల మైల, |
| పింగళి | ఎర్రకోడి | |
| కాకి | కోడి ,ఎర్రగౌడు | |
| మృగశిర | కాకి | డేగ |
| డేగ | పసుపు కాకి | |
| పింగళి | కాకి | |
| ఇటుకరంగు డేగ | ముంగిస | |
| కోడి | డేగ, నెమలి | |
| ఆరుద్ర | డేగ | కాకి మీద |
| కాకి | నెమలి, మీద, పింగళి, నల్లమైన | |
| డేగ | పసిమి కాకి | |
| కోడి | వెన్నెపోడ కోడి మీద | |
| నల్లపొడ కోడి | ఎర్రపొడ కోడి, పిచ్చుక రంగు గౌడు | |
| పునర్వాస | కాకి | కోడి మీద |
| సుద్దకాకి | కోడి మీద | |
| నెమలి | డేగ | |
| పిచ్చుక రంగు గౌడు | నల్లబోర, ఎర్రకోడి | |
| పుష్య | కాకి | కోడి మీద |
| పసిమి కాకి | నల్ల కాకి మీద | |
| పింగళి | డేగ, నెమలి మీద | |
| కోడి | నెమలి మీద | |
| కాకి | పింగళి మీద గెలుపు | |
| అశ్లేష | నెమలి | డేగ మీద |
| పింగళి | తుమ్మెద రంగు కాకి మీద | |
| పసుపు రంగు కాకి | డేగ మీద | |
| కాకి | పిచ్చుక రంగు కోడి మీద | |
| ఎర్ర కోడి | నల్లబోర మీద గెలుపు | |
| మాఘ | డేగ | నెమలి |
| కోడి | పింగళి | |
| పసుపు రంగు కాకి | డేగ మీద | |
| ఎరుపు నెమలి | నలుపు డేగ మీద | |
| కోడి | గోధుమ రంగు డేగ మీద గెలుపు | |
| పుర్వ ఫాల్గుణి, పుబ్బ | కాకి | నెమలి, డేగ, కోడి మీద |
| నెమలి | పింగళి, కోడి మీద | |
| పింగళి | 3 డేగల మీద గెలుపు | |
| ఉత్తర ఫల్గుణి | కోడి | నెమలి |
| కాకి | కోడి, డేగ, | |
| గోదుమ రంగు డేగ | నలుపు డేగ మీద గెలుపు | |
| హస్త | డేగ | నల్ల మైల మీద |
| పింగళి | నెమలి మీద | |
| నెమలి | ఎర్రపొడ కోడి మీద | |
| డేగ | పింగళి | |
| పసుపు రంగు కోడి | నెమలి | |
| చిత్త | కోడి | డేగ మీద |
| నెమలి | కాకి, ఎర్రపొడి కోడి మీద | |
| ఎర్రపొడి కోడి | పిచ్చుక రంగు గౌడు మీద | |
| కాకి | కోడి మీద గెలుపు | |
| స్వాతి | నెమలి | డేగ మీద, |
| నల్ల డేగ | తెల్ల డేగ మీద | |
| పింగళి | ఎర్ర గౌడు, శుద్ధ కాకి మీద | |
| పసుపు రంగు కాకి | నలుపు పొడ కోడి మీద | |
| పసుపు రంగు కోడి | శుద్ధ కాకి | |
| విశాఖ | కోడి | నెమలి, డేగ, పింగళి, కాకి |
| పసుపు రంగు కోడి | డేగ మీద | |
| ఎరుపు రంగు గౌడు | శుద్ధ మైల | |
| ఎరుపు రంగు నెమలి | పింగళి | |
| అనూరాధ | కాకి | నెమలి, నల్ల మైల మీద |
| నెమలి | కోడి మీద గెలుపు | |
| జ్యేష్టా | పింగళి | కోడి, డేగ మీద |
| పిచ్చుక రంగు గౌడు | డేగ మీద | |
| పసుపు రంగు కాకి | శుద్ధ కాకి మీద | |
| ఇటుక రంగు పింగళి | నెమలి, కోడి | |
| మూల | కాకి | గోధుమ రంగు డేగ |
| నెమలి రంగు గౌడు | నల్లపొడ కోడి, నలుపు రంగు కాకి | |
| నలుపు రంగు కాకి | పసుపు రంగు కాకి | |
| నల్ల సవల | కోడి | |
| పూర్వాషాఢ | డేగ | నెమలి |
| పసుపు రంగు కాకి | తుమ్మెద రంగు కాకి | |
| ఉత్తరాషాఢ | డేగ | కాకి |
| నెమలి రంగు గౌడు | నల్ల మెడ గల ఎర్ర కోడి | |
| శ్రావణ | గోధుమ రంగు డేగ | కాకి |
| కోడి | కాకి, డేగ, పింగళి మీద | |
| తెలుపు నెమలి | నల్ల నెమలి | |
| ధనిష్ట | నెమలి వన్నె కాకి | ఎరుపు రంగు కాకి, కోడి మీద |
| కోడి | పసుపు రంగు డేగ, నల్లపొడ కోడి | |
| శతభిష | పసుపు రంగు డేగ | నల్లపొడ కోడి |
| కోడి | కాకి | |
| తెలుపు రంగు నెమలి | శుద్ధ డేగ, శుద్ధ కాకి | |
| పూర్వాభద్ర | కోడి | నెమలి, పసుపు రంగు కాకి |
| ఉత్తరాభద్ర | నెమలి | కోడి, కాకి |
| పింగళి | నెమలి, కాకి | |
| డేగ | నెమలి, కాకి | |
| రేవతి | పింగళి వన్నె గౌడు | కోడి మీద |
| కోడి | డేగ మీద | |
| కాకి | డేగ , పింగళి మీద | |
| పసుపు రంగు కోడి | డేగ, పింగళి మీద | |
| నెమలి | డేగ, కోడి |
ఇవి కూడా చూడండి:
- Kukkuta Sastram 2023: కుక్కుట శాస్త్రం, కోడి పుంజు రకాలు, కోడి పుంజులపై నక్షత్రాల ప్రభావం
- Balli Sastram Purushulaku: బల్లి శాస్త్రం పురుషులకు Pdf
- Balli Sastram Streelaku: బల్లి శాస్త్రం స్త్రీలకు pdf
