Happy Ugadi Quotes in Telugu 2022: ఉగాది శుభాకాంక్షలు కోట్స్ తెలుగు లొ 2022

Happy Ugadi Quotes in Telugu 2022:ఉగాది, తెలుగు వారు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. ఈ ఉగాది పండుగ కి చాల చరిత్ర ఉంది. పూర్వం అందరూ కుటుంభ సభ్యులు ఒకే దగ్గర కలిసి ఈ ఉగాది పండుగను జరుపుజునే వారు , అయితే ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ప్రపంచం, ఇప్పుడు చాలా మంది తమ మొబైల్స్ నుండే విషెస్ చెప్తూ ఉంటారు.
మీరు గనక మంచి ఉగాది కోట్స్ గురించి వెతికి విసిగిపోయి ఉంటె, మేము మీకోసం బెస్ట్ ఉగాది విషెస్ మరియు కోట్స్ ఈ క్రింద ఉంచుతున్నాం, మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంభ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు పంపించండి.

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

Happy Ugadi Quotes in Telugu 2022

 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలుt!

 ఉగాది శుభ సందర్భంగా, మీకు మంచి ఆరోగ్యం మరియు విజయాన్ని అందించాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఉగాది శుభాకాంక్షలు!

గతంలోని నీడలను వెనుక ఉంచి, కొత్త ప్రారంభం కోసం ఎదురు చూద్దాం. మీకు ఉగాది….   సరదాగా మరియు ఉల్లాసంగా ఉండాలని కోరుకుంటున్నాను! ఉగాది శుభాకాంక్షలు!

భగవంతుడు ఉగాది సందర్భంగా ప్రపంచాన్ని తన ప్రేమపూర్వక సృష్టి కోసం సామరస్యంగా జీవించటానికి సృష్టించాడు. ఈ ఉగాది మీ జీవితానికి శాంతి మరియు సమతుల్యతను తేవాలని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు!

ఈ కొత్త సంవత్సరం ఆనందం, శాంతి, శ్రేయస్సు మరియు సంతృప్తి మీకు మరియు మీ కుటుంబ సబ్యులకు ఎల్లపుడు ఉండలని కోరుకుంటూ ఈ క్రొత్త సంవత్సరం లోకి ఆహ్వానం పలుకుతూ….  హ్యాపీ ఉగాది!

మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.

ఈ సంవత్సరమంతా నీకు విజయాలు చేకూరాలని, సంతోషం నీ ఇంట పొంగలని  కోరుతూ…. ఉగాది శుభాకాంక్షలు.

 ఉగాడి అంటే …… కొత్త జీవితం, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రారంభం. ఈ సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ…. ఉగాది శుభాకాంక్షలు.

 లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లా పాపలు, ఇవీ.. ఉగాది పండుగ సంబరాలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు