Happy Ugadi Greetings in Telugu 2022: ఉగాది అనగానే మొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, ప్రతి తెలుగువారి ఇంట్లో ఏ పచ్చడి ఉండాల్సిందే మరియు ఉదయం లేవగానే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాల దగ్గర్నుంచి ఇంటి ముందు ముగ్గులు వేసేదాకా రక రకాల ప్రోగ్రామ్స్ తో ఆరోజంత చాల ఆనందంగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
అయితే ఉగాది అనగానే ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడున్న ఇంటర్నెట్ ప్రపంచం లో తమ తమ మొబైల్స్ ద్వారా ఉగాది గ్రీటింగ్స్ చెప్పుకుంటారు అయితే మంచి ఉగాది విషెస్ మరియు గ్రీటింగ్స్ కోసం మీరు ఇంటర్నెట్ వెతుకుతున్నట్టయితే, మీ కోసం మేము బెస్ట్ విషెస్ మరియు గ్రీటింగ్స్ క్రింద పొందుపరిచాం మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని మీ శ్రేయోభిలాషులకు, కుటుంభ సభ్యులకు మరియు స్నేహితులకు పంపించండి.
Happy Ugadi Greetings in Telugu 2022
- జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం – స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేక లక్షణం అదే ఉగాది తెలిపే సందేశం.ఉగాది శుభాకాంక్షలు
- తీపి, చేదు కలిసిందే జీవితం.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం.. ఆ జీవితంలో ఆనందోత్సాహాలు పూయించేందుకువస్తుంది ఉగాది పర్వదినం మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.
- వసంతం మీ ఇంట రంగవల్లులు ఆడాలి,కోకిల మీ ఇంటికి అతిధిగా రావాలి, కొత్త చిగురుల ఆశల తోరణాలు కట్టాలి.మీకు, మీ కుటుంబసభ్యులకు ఉగాది శుభాకాంక్షలు .
- కాలం పరుగులో మరో మైలు రాయి ఈ కొత్తసంవత్సరం… ఈ సంవత్సరమంతా జయాలు కలగాలి సంతోషాలు పొంగలి ఉగాది శుభాకాంక్షలు.
- ప్రకృతిని పులకరింప చేసేదే చైత్రం.. మనలను పలకరించేదే మన స్నేహం… షడ్రుచుల కలబోత మన బంధం.. అను భూతులతో నిత్య నూతనం.. ఉగాది శుభాకాంక్షలు.
- జీవతం సకల అనుభూతుల సమ్మిశ్రమం స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణం
అదే ఉగాది తెలిపే సందేశం. ఉగాది శుభాకాంక్షలు