Sri Rama Navami Panakam Recipe in Telugu: శ్రీరామ నవమి పానకం రెసిపీ తెలుగు లొ

Sri Rama Navami Panakam Recipe in Telugu: శ్రీరామ నవమి రోజున ప్రత్యేకముగా పానకం వడపప్పుకి అత్యంత ప్రాధాన్యత ఉంది. తెలుగువారి కొత్త సంవత్సరం మొదటి పండగ నే శ్రీరామా నవమి. పండుగ చాలా గణుముగా మరియు దేశ వ్యాప్తముగా రాముని ఆలయాల్లో జరుపుకుంటారు. అయితే శ్రీరామా నవమి రోజున చేసే పానకం వెనుక ఒక ఆరోగ్య రహస్యం ఉన్నది. అది ఏమిటి అంటే వేసవి కాలంలో పానకం మరియు వడపప్పు తినడం ద్వారా మనకు ఆయుష్షు అభివృద్ధి కలుగుతుంది అన్ని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. మరి ప్రత్యేకమైన పానకమును ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా

Sri Rama Navami Panakam Recipe in Telugu

పానకం తయారీకి కావాల్సిన పదార్ధాలు

బెల్లంమూడు కప్పులు, మిరియాల పొడిమూడు టీ స్పూన్లు

ఊపుచిటికెడు, శొంఠిపొడిటీ స్పూన్, యాలకుల పొడిటీ స్పూన్, నీరుతొమిది కప్పులు 

తయారీ విధానం

మొదట బెల్లాన్ని మెత్తగా దంచుకొని తరువాత నీళ్లలో కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక. పలుచని క్లాత్ లో వడకట్టాలి. ఇందులో మిరియాల పొడి, శొంఠి పొడి, ఊపు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే పానకాన్ని శ్రీరాముడికి నైవేద్యముగా సమర్పించండి

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు