Holi Wishes, Quotes, Messages, Status, Images 2024: రంగుల పండుగ హోలీ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు?. చిన్న పిల్లల దగ్గర్నుంచి, పెద్దవాళ్ళ వరకు అందరూ జరుపుకునే పండుగ ఈ హోలీ. ఈ సంవత్సరం,హోలీ పండుగ మార్చి 25 న వచ్చింది. ఈ హోలీ పండగ భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన పండగ మరియు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు. రంగు రంగుల కలర్స్, రంగు నీళ్లను ‘పిచ్‌కారీస్’ లేదా బకెట్ లో నింపి ఒకరి పై ఒకరు పూసుకుంటారు.
అయితే, ఈ ఫాస్ట్ ప్రపంచంలో, హోలీని రంగులతో పాటు, విషెస్ తో కూడా జరుపుకుంటారు. ఇక దాని కోసం ఒకరోజు ముందు నుంచే, ఇంటర్నెట్లో మంచి హోలీ విషెస్ గురించి వెతకడం ప్రారంభిస్తారు. ఈసారి మీకు శ్రమ తగ్గించడానికి మేము మీకోసం, ఇంటర్నెట్ అంత వడపోసి మంచి హోలీ విషెస్, మెసేజెస్, గ్రీటింగ్స్ ఇలా చాల వెతికి ఉంచాం. క్రింద అన్ని ఉంచాము, మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి మరియు శ్రేయోభిలాషులకు పంపించండి.
హోలీ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ ( Holi Wishes, Quotes, Messages, Status, Images 2024)
- రోజులు మారుతూ ఉంటాయి.. రంగులు అలాగే ఉంటాయి.. మీ జీవితం కూడా హోలీ రంగుల్లా.. కలర్ ఫుల్ గా ఉండాలి.. హ్యాపీ హోలీ
- చీకటిలో ఏ రంగూ కనిపించదు.. అలాగే కష్టాల్లో ఏ దారీ కనిపించదు.. జీవితంలో చీకట్లను తరిమేసేలా రంగులను ఆహ్వానించండి.. హ్యాపీ హోలీ
- హోలీ అంటే రంగులమయం.. అన్ని రంగులు జీవితం ఉండేలా సంపూర్ణం చేసుకోవాలి.. హ్యాపీ హోలీ
- ప్రతి పండగ రేపటిపై ఆశల్ని చిగురింపజేస్తుంది.. హోలీ ఆ ఆశలను రంగులతో నింపి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.. హ్యాపీ హోలీ
- హోలీ ప్రేమికులకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఆనందాల పండుగ. దాన్ని ఆస్వాదించాలి.. కలర్ పుల్ గా జరుపుకోవాలి..
- సప్త వర్ణాల శోభితమైన పండుగ, సలక్షణమైన సండగ.. వసంత శోభతో పరిడవిల్లే నూతలన వేడుక, రంగుల కేళీ.. హోళీ పండగ శుభాకాంక్షలు
- చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ. అందరికీ హోలీ శుభాకాంక్షలు
- వినోద సంబరాల రంగుల పండుగ. అందరికి హోలీ శుభాకాంక్షలు
- అన్ని రంగులు ఉంటేనే ప్రకృతికి అందం, అన్ని మతాలు కలిసుంటేనే దేశానికి అందం. అందరికి హోలీ శుభాకాంక్షలు
- రంగుల పండుగ వచ్చింది.. అందరిలో ఆనందాన్ని తెచ్చింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
హోలీ కోట్స్ ( Holi WishesQuotes)
ఇంద్రధనస్సులోని రంగులన్నీ నేలకు దించేద్దాం..
ఈ హోలీని మరింత కలర్‌ఫుల్ చేసేద్దాం.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
ఇవి రంగులు కావు..
మన ప్రేమానురాగాలు..
ఈ అల్లరిలో అప్యాయత ఉంటుంది..
మరుపురాని సంతోషం దాగి ఉంటుంది..
ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
– మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు.
ఈ ప్రకృతికి అందం రంగులతోనే వచ్చింది.
అందుకే, రసాయనాలు వద్దు సహజ రంగులే ముద్దు.
– అందరికీ హ్యాపీ హోలీ.
రంగులు వేర్వేరు..
కానీ, అవి ఇచ్చే ఆనందం ఒకటే.
మన మనసులు కూడా అంతే..
కానీ, మనమంతా వసుదైక కుటుంబం.
కలిసుందాం కడ వరకు.
– అందరికీ హ్యాపీ హోలీ
రంగుల పండుగ వచ్చే..
హరివిల్లు నేలను దించే..
అందరిలో ఆనందాన్ని తెచ్చే..
– అందరికీ హోలీ శుభాకాంక్షలు
హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు కావు
అనురాగ, ఆప్యాయతలు కలిగిన పన్నీటి రంగులు
-అందరీకి హోలీ శుభాకాంక్షలు
వసంత కాలంలో..
వచ్చింది రంగుల హోలీ..
తెచ్చింది సంతోష కేళీ..
– అందరికీ హోలీ శుభాకాంక్షలు.
ఆ నింగిలోని హరివిల్లు..
మీ ఇంట విరియాలి..
ఆ ఆనందపు రంగులు..
మీ జీవితంలో నిండాలి.
– హ్యాపీ హోలీ
హోలీ నింపాలి మీ జీవితాల్లో ఆనంద రంగేలీ..
– హ్యాపీ హోలీ
హోలీ మెసెజెస్ ( Holi Wishes Messages)
హోలీ అనేది రంగులు మాత్రమే కాదు. మన జీవితంలో ప్రతీ ఘట్టం కలర్‌ఫుల్‌గా ఉండాలనే సందేశం కూడా. హ్యాపీ హోలీ
ఈ రంగుల పండుగ మీకు మరింత అభివృద్ధి, సంపద, సుఖ సంతోషాలను తేవాలి… హోలీ శుభాకాంక్షలు
నాకు ఒక్క రంగు పూస్తే సరిపెట్టుకోను. రంగులన్నీ నాలో నిండిపోవాలి. రంగుల్లో మునిగితేలాలి.
చీకటి ఏ రంగులూ కనిపించవు. కష్టాల్లో ఏ దారీ కనిపించదు. జీవితంలో చీకట్లను తరిమేసేలా రంగులను ఆహ్వానించాలి.
ప్రతి పండుగా మనలో రేపటిపై ఆశల్ని చిగురింపజేస్తుంది. హోలీ ఆ ఆశలను రంగులతో నింపి… మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.
రంగురంగుల స్నేహాలు, కలర్‌ఫుల్ బంధుత్వాలు.. అందరికీ ఆనందాలు పంచే హోలీ సందర్భంగా శుభాకాంక్షలు
హోలీలో ఒక్కో రంగూ మన జీవితంలోని ఒక్కో సందర్భానికి ప్రతీకలు. మీ జీవితం సుఖ సంతోషాల రంగులతో మెరిసిపోవాలి. హ్యాపీ హోలీ.
హోలీ మీకు బాగా కలిసిరావాలి. అదిరిపోయే కలర్స్ మీకు ఆనందాలు పంచాలి. రంగుల మెరుపులు మీకు శుభాలు కలిగించాలి. హ్యాపీ హోలీ.
సంబరాల రంగుల పండుగ.. హోలీ శుభాకాంక్షలు
సుఖం, దుఖం, సంతోషాలకు ప్రతీక ఈ రంగుల పండగ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తు ఈ హోలీ.. అందరికీ హ్యాపీ హోలీ
రంగుల పండగ హోలీ.. మీ జీవితాన్ని రంగులతో నింపాలని కోరుకుంటూ హ్యాపీ హోలీ
హోలీ ఇమేజస్ ( Holi Wishes Images)
హోలీ స్టేటస్ ( Holi Wishes Status)
Credit: Smartest Playtime
మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని కుటుంబ సభ్యులకి, మీ మిత్రులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికి హోలీ శుభాకాంక్షలు.