Independence Day Wishes, Quotes, Messages, Status, Images: స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Independence Day Wishes, Quotes, Messages, Status, Images: స్వాతంత్ర దినోత్సవం భారతదేశంలోని ఒక జాతీయ సెలవుదినం, ఇది 15 ఆగస్టు 1947న యునైటెడ్ కింగ్‌డమ్ నుండి దేశం స్వాతంత్ర్యం పొందిన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు, 1947 భారత స్వాతంత్ర్య చట్టంలోని నిబంధనలు, భారత రాజ్యాంగ సభకు శాసన సార్వభౌమాధికారాన్ని బదిలీ చేసిన రోజు.

Independence Day Wishes, Quotes, Messages, Status, Images

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Independence Day Wishes, Quotes, Messages, Status, Images)

దేశం మనదే.. తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండ దండా మనదే..
ఎన్ని బేధాలున్నా..
మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమౌతం..
వందేమాతరం అందాం మనమందరం.

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

సిరులు పొంగిన జీవగడ్డై..
పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

సమరయోధుల పోరాట బలం.. అమర వీరుల త్యాగఫలం.
బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం..
మన స్వాతంత్ర్య దినోత్సవం..
సామ్రాజ్యవాదుల సంకెళ్లు తెంచుకుని..
భరతజాతి విముక్తి పొందిన చరిత్రాత్మకమైన రోజు.
– అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

జగతి సిగలో జాబిలమ్మకు వందనం..
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం..
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి..
కలికి పదములు కడలి కడిగినర కళ ఇది.
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అమరం మన స్వాతంత్ర్య సమరయోధుల జీవితం..
శాశ్వతం మువ్వన్నెల పతాకం..
చరితార్థం మా భారతావని భవితవ్యం..
వందేమాతరం.. వందే మాతరం..
భారతీయతే మా నినాదం!
మిత్రులందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల
దీక్షా దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
నేటి మన స్వాతంత్ర్య సంబరం..
ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

“స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను దానిని తప్పక పొందుతాను” – బాలగంగాధర తిలక్

“నువ్వు నాకు నీ రక్తాన్ని  ఇవ్వు, నేను కు నీకు స్వాతంత్య్రం  ఇస్తా”- సుభాష్ చంద్ర బోస్

భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం..
శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..
జరుపుకుందాం ఈ స్వాతంత్ర్యపు పండుగను మెండుగా కన్నుల పండుగగా..!!
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెసెజెస్ (Independence Day Wishes Messages)

నేటి మన స్వాతంత్ర్య సంభరం..

ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మాతృభూమి కోసం తన ధన, మాన, ప్రాణాలను
త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలకు
వందనం.. అభివందనం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ఎందరో వీరుల త్యాగఫలం..
మన నేటి స్వేచ్ఛకే మూలబలం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

సిరులు పొంగిన జీవగడ్డై..

పాలు పారిన భాగ్యసీమై..
రాలినది ఈ భారతఖండం..
భక్తితో పాడరా సోదరా..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశభక్తితో మీ హృదయాన్ని నింపుకోవాల్సిన సమయం ఇది.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

మనం ఈ రోజు వేడుక జరుపుకోవడానికి
వారి ప్రాణాలను త్యాగం చేసిన వారికి
తల వంచి నమస్కరిస్తున్నాను.
హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే.

ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.
వారి త్యాగాలని స్వాతంత్ర్య వేడుక సందర్భంగా స్మరించుకుందాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వేచ్ఛకు ఉన్న నిజమైన అర్థమేంటో తెలుసుకుందాం.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్య్రం, స్వేచ్ఛ అంటే ఎంజాయ్‌ చేయడం కాదు.
దాన్ని అర్థం చేసుకోవాలి. గౌరవించాలి.
ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచడమే దేశమాతకు మనమిచ్చే ఘనమైన నివాళి.
స్వాతంత్య్ర సమరయోధులు కలగన్న భారత్‌ను నిర్మించుకుందాం.

న దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం.
శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం.
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్ ( Independence Day Wishes Quotes)

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..
పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలుపరా నీ జాతి నిండు గౌరవము..
అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

స్వాతంత్య్ర పోరాటంలో మీరు ప్రాణాలు కోల్పోవచ్చు.
కానీ మీరందించిన ఈ స్వేచ్ఛా, స్వాతంత్య్రాల్లో జీవిస్తూనే ఉన్నారు.
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

స్వేచ్చా భారతావని కోసం అశువులు బాసిన స్వాతంత్య్ర సమరయోదులను స్మరిస్తూ..
స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

బ్రిటీస్ వారి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు అలుపెరగని పోరాటం చేసిన అమర వీరులకు పాదాభివందనం- స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

సాంస్కృతిక చరిత్రలో సుసంపన్నమైన,
భిన్నత్వంలో ఐక్యమై..
నా దేశమైన భారతదేశానికి ఒక సెల్యూట్-హ్యాపీ ఇండిపెండెన్స్ డే..

ఎందరో అమర వీరులు జన్మించిన ఈ భరత నేలపై పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను.
భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

మన దేశాన్ని చూసి గర్వపడదాం..
భారతదేశాన్ని మరింత శక్తివంతంగా, బలంగా మార్చడానికి మనమందరం సమిష్టిగా కృషి చేద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే

మన పూర్వీకుల కష్టఫలితమే మనం సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ స్వాతంత్య్ర దినోత్సవం..
ఇప్పుడు రాబోయే తరాలకు మెరుగైన దేశాన్ని సృష్టించడానికి మనం కష్టపడి పనిచేద్దాం.. హ్యాపీ ఇండిపెండెన్స్ డే!

మనకు ఎన్నో హక్కులున్నాయి. కానీ ఒక హక్కు కోసం ఎంతో మంది ధైర్యవంతులు పోరాడారు.  వారి త్యాగాలను స్మరించుకుందాం..

నా దేశం పట్ల నా ప్రేమ అపరిమితమైనది.
నా ప్రజల పట్ల నా ప్రేమ అంతులేనిది.
నా దేశం కోసం నేను కోరుకునేది ఆనందం మాత్రమే.
మీకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇమేజస్ (Independence Day Wishes Images)

Independence Day Wishes Images

Independence Day Wishes Images

 

Independence Day Wishes Images

Independence Day Wishes Images

Independence Day Wishes Images

Independence Day Wishes Images

Independence Day Wishes Images

Independence Day Wishes Images

Independence Day Wishes Images

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టేటస్ (Independence Day Wishes Status)

పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు