Christmas Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status, and More: క్రిస్మస్ విషెస్ 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్

Christmas Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. ఇది సంతోషం, సామరస్యం, సద్భావన మరియు ధ్యానంతో గుర్తించబడే ప్రసిద్ధ వార్షిక వేడుక. క్రిస్మస్ రోజు మన జీవితంలో ప్రేమ, కరుణ మరియు సమాజం యొక్క విలువను గుర్తు చేస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎల్లప్పుడూ గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అత్యధిక క్రైస్తవులు డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకుంటారు. జీసస్ ఎప్పుడు జన్మించాడనే దానిపై ఇతర సిద్ధాంతాలు ఉన్నాయి, అయితే చర్చి నాల్గవ శతాబ్దం ప్రారంభంలో డిసెంబర్ 25ని అధికారిక తేదీగా నిర్ణయించింది.

క్రిస్మస్ 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్ (Christmas Wishes, Quotes, Messages, Status, Images)

నిత్యము స్తుతించినా నీ ఋణము తీర్చలేను సమస్తము నీకిచ్చినా నీ త్యాగము మరువలేను.. ఏసుక్రీస్తు దీవెనలు ఎల్లవేళలా మీకు మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కరుణామయుడు జన్మించిన ఈరోజు మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసేలా ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
దేవాది దేవుడైన యేసుక్రీస్తు భూమిపై అవతరించిన ఈరోజు మీకు మీ కుటుంబానికి శుభం చేకూరాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ క్రిస్మస్ మీ జీవితంలో సుఖసంతోషాలు కలుగ చేయాలని, మీ కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
కరుణామయుడు అనే ఏసుప్రభువు పవిత్రమైన జన్మదినం రోజు మీకు ఎల్లవేళలా సుఖసంతోషాలు తోడు ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
పవిత్రమైన క్రిస్మస్ పర్వదినం కోటి కాంతులతో వెల్లివిరియాలని, మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.
ఈ లోకానికి మార్గదర్శి అయిన యేసు ప్రభువు జన్మించిన ఈ దినం మీలో నూతన ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు.

క్రిస్మస్ విషెస్ 2023 (Christmas Wishes 2023)

ఆ భగవంతుని దయ వల్ల మీకు దీర్ఘాయువు కలగాలని.. మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

ఈ సంతోషకరమైన సీజన్‌లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ సెలవులు, పండుగలు.. సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నాను. మెర్రీ క్రిస్మస్ 2023!

కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్-నూతన సంవత్సర శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ సీజన్, మీ ఇంట్లో ప్రేమ, అనురాగాలు, సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు..

క్రిస్మస్ శుభాకాంక్షలు. శాంతి , సద్భావన, ప్రేమ, గొప్ప ఆనందం మీకు దక్కాలని కోరుకుంటూ.. మీకు ఇవే మా శుభాకాంక్షలు.

ప్రేమ, శాంతి, కరుణ బోధించిన ప్రభువు దీవెనలు అందరిపై ఉండాలని కోరుతూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నా ప్రియ కుటుంబసభ్యులకు మేరీ క్రిస్మస్. క్రిస్మస్ శుభాకాంక్షలు!

క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ.. క్రిస్మస్ శుభాకాంక్షలు 2023

ఈ క్రిస్మస్.. కొత్త సంవత్సరంలో మీరు చేసే ప్రతి పనిలో ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. మెర్రీ క్రిస్మస్ 2023!

ఈ క్రిస్మస్ సీజన్‌లో శాంతా క్లాజ్ మీకు ఎప్పటికీ అంతులేని ఆనందాన్ని అందించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ X-Mas.

కరుణామయుడు జన్మించిన ఈరోజు..మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు వెల్లివిరియాలిని కోరుకుంటున్నాను. మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

దేవుడు మీకు తప్పకుండా ఆశీర్వాదాలు అందిస్తారు. మీ క్రిస్మస్ కరోల్స్ పాడండి. దేవుడిని స్తుతించండి. బహుమతులను పంచండి. క్రిస్మస్ చెట్టు దగ్గర మీరు కోరుకున్న కోరికలు.. అన్ని నెరవేరాలి. మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు!

అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే
ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

క్రిస్మస్ మెసెజెస్ 2023 (Christmas Messages 2023)

ఈ క్రిస్మస్ మీ జీవితంలోని సాధారణ విషయాలను ఆనందించండి! మీకు సంతోషకరమైన సంవత్సరం శుభాకాంక్షలు, మెర్రీ క్రిస్మస్!

ప్రభువైన యేసు మీ ఇంటిని ప్రేమ, నవ్వు మరియు ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలతో నింపక! మీకు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.

మీ ఇల్లు క్రిస్మస్ మ్యాజిక్ మరియు ఆకర్షణతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. శాంటా మీ అందరికీ తీపి బహుమతులు అందించాలని ఆశిస్తున్నాను! క్రిస్మస్ శుభాకాంక్షలు!

మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు! మీ రోజు వెచ్చదనం, ప్రేమ మరియు క్రిస్మస్ యొక్క మాయాజాలంతో నిండి ఉండండి! క్రిస్మస్ శుభాకాంక్షలు

మీ స్నేహితులు, కుటుంబాలు మరియు ప్రియమైన వారికి క్రిస్మస్ శుభాకాంక్షలు పంపడం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు జన్మదినాన్ని జరుపుకోండి. లార్డ్ జీసస్ మిమ్మల్ని ఉత్తమంగా ఆశీర్వదిస్తాడు మరియు శాంతా క్లాజ్ మీకు నిజంగా మీది కానుకగా!

ఈ క్రిస్మస్ మీ జీవితంలోని సాధారణ విషయాలను ఆనందించండి! మీకు సంతోషకరమైన సంవత్సరం శుభాకాంక్షలు, మెర్రీ క్రిస్మస్!

ప్రభువైన యేసు మీ ఇంటిని ప్రేమ, నవ్వు మరియు ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలతో నింపక! మీకు సంతోషకరమైన క్రిస్మస్ శుభాకాంక్షలు.

మీ ఇల్లు క్రిస్మస్ మ్యాజిక్ మరియు ఆకర్షణతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. శాంటా మీ అందరికీ తీపి బహుమతులు అందించాలని ఆశిస్తున్నాను! క్రిస్మస్ శుభాకాంక్షలు!

క్రిస్మస్ కోట్స్ 2023 ( Christmas Quotes)

నన్ను ప్రేమించువారిని  నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును
తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు

నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

 ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ…
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

కరుణామయుడు జన్మించిన ఈరోజు..మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు వెల్లివిరియాలి
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

అందరూ ఆ దేవుడి బిడ్డలే..ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు

ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

హృదయ శుద్ధిగలవారు ధన్యులు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు
కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

నీతి మార్గమున జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు
కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు
మీకు  క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు

క్రిస్మస్ ఇమేజస్ 2023 (Christmas Images 2023)

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

Christmas Images 2023

క్రిస్మస్ స్టేటస్ 2023 (Christmas Status 2023)

క్రిస్మస్ విషెస్ స్టేటస్ కోసం సెర్చ్ చేస్తున్నారా, కానీ మీకు నచ్చినవి దొరకట్లేదా, అయితే మేము మీకోసం కొన్ని బెస్ట్ సెలెక్ట్  చేసి కింద ఉంచాము. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, మిత్రులకి మరియు
శ్రేయోభిలాషులకు పంపించండి.

Credit : Grace Alone Official

మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి . అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు