Sankranthi Muggulu, Designs 2024: తెలుగు ప్రజలకి సంక్రాతి అంటే పెద్ద పండుగ, తెలంగాణ లో గాని, ఆంధ్ర ప్రదేశ్ లో గాని చాల పెద్దగా ఈ పండుగని జరుపుకుంటారు. సంక్రాతి అనగానే మనకి గుర్తుకు వచ్చేది కోడి పందాలు, దాంతో పాటు సంక్రాతి ముగ్గులు అనేది కూడా ప్రధానమైన అంశం. సంక్రాతి రోజు మన ఇంటి ఆడపడుచులు, ఇంటి ముందు మంచి డిజైన్ కూడిన ముగ్గులు వేసి, అందులో గొబ్బెమ్మని పెడతారు.
సంక్రాంతి ముగ్గులు అనేది దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయం. ఈ ముగ్గులు మాములుగా మన ఈ ముగ్గులని ఇంటి వేయడం చూస్తూ ఉంటాం అయితే సంక్రాంతికి వేయడం ప్రత్యేకం. మేము సంక్రాంతి 2024 కోసం వివిధ రకాల ముగ్గులు డిజైన్‌లను మీ ముందు ఉంచాం నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి.
Sankranthi Muggulu, Rangoli Designs 2024: సంక్రాంతి ముగ్గులు, డిజైన్స్, రథం ముగ్గులు 2024
క్రింద రాకరాక డిజైన్స్ తో కూడిన సంక్రాతి ముగ్గులు ఉంచాం, నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ ఇంటి ముంది వేసుకోండి.
Sankranti Chukkala Muggulu 2024: సంక్రాంతి చుక్కల ముగ్గులు 2024
సంక్రాంతి చుక్కల ముగ్గులు గురించి మీరు ఇంటర్నెట్లో వెతుకుతూనే ఉన్నారా, అయినా కానీ మంచి డిజైన్స్ దొరకడంలేదా. కంగారు పడకండి, మీ పనిని సులువు చేయడానికి, మేము మంచి చుక్కల ముగ్గుల డిజైన్ కింద ఉంచాం ఒకసారి చుడండి.
Sankranti Rangoli Designs 2024: సంక్రాంతి రంగోలి డిజైన్స్ 2024
సంక్రాంతికి చుక్కల ముగ్గులు ఎంత ఫేమసో, రంగోలి ముగ్గులు కూడా అంతే ఫేమస్. ఇంటి ఆడపడుచులు ఉదయం లేసి, మంచి ముగ్గుని, రక రకాల రంగులతో నింపుతారు. ఒకవేళ మీకు మంచి సంక్రాతి రంగోలి డిజైన్ కావలి అంటే కింద మేము కొన్ని మీకోసం ఉంచాం చుడండి.
మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, ఈ సంక్రాతి పండుగని సెలెబ్రేట్ చేసుకోండి. అందరికి సంక్రాతి శుభాకాంక్షలు.