Republic Day 2024 Wishes, Quotes, Messages, Status, Images: గణతంత్ర దినోత్సవ 2024 శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్

Republic Day Wishes, Quotes, Messages, Status, Images: 75 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతీయులందరికి ఎంతో ప్రత్యేకమైన రోజు. గణతంత్ర దినోత్సవం రోజున మన దేశానికి స్వతంత్రం రావడానికి వారి జీవితాలనే త్యాగం చేసిన, స్వతంత్ర పోరాట యోధుల్ని స్మరించుకుంటారు. స్కూల్ లో ఉపన్యాసాలు, ఆట పాటలు జరుపుకుంటారు. ఇక ఇప్పుడున్న ఇంటర్నెట్ టైములో అందరు చేసే పని రిపబ్లిక్ డే విషెస్. అందుకోసం మేము ఉన్నాం కదా, మీ పనిని మరింత సులభం చేయడానికి, మేము అన్ని వెతికి బెస్ట్ రిపబ్లిక్ విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ కింద ఉంచాం ఒకసారి చెక్ చేయండి.

Republic Day 2024 Wishes, Quotes, Messages, Status, Images

2024 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు విషస్, కోట్స్, మెసెజస్, ఇమేజస్, స్టేటస్ (Republic Day 2024 Wishes, Quotes, Messages, Status, Images)

దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులోయ్ మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు

దేశం మనది తేజం మనది ఎగురుతున్న జెండా మనది మీకు మీ కుటుంబ సభ్యులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ భూమి భారతిని మీకు మీ కుటుంబ సభ్యులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

పుణ్యభూమి నాదేశం సదాస్మరామి ధన్యభూమి నాదేశం సదాస్మరామి మీకు మీ కుటుంబ సభ్యులకు 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

ఆసేతు హిమాచలం భూమి భారతికి వందనం మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

అంబేద్కర్ అందించిన రాజ్యాంగం స్ఫూర్తితో 75 వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మహాత్మా గాంధీ స్ఫూర్తితో అంబేద్కర్ అందించిన ఆశయంతో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 75 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భగత్ సింగ్ అందించిన స్ఫూర్తితో జాతి యావత్తు అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని ఆశిస్తూ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదగాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేసిన స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

వందేమాతరం గీతం పూర్తితో జాతి యావత్తు అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని ఆశిస్తూ మీకు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మెసెజెస్ (Republic Day 2024 Wishes Messages)

మన దేశాన్ని అత్యుత్తమంగా మారుద్దాం. శాంతికి, దయకు మారుపేరుగా నిలుపుదాం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

భారతీయతను బాధ్యతగా ఇచ్చింది నిన్నటితరం.. భారతీయతను బలంగా మార్చుకుంది నేటి తరం.. భారతీయతని సందేశంగా పంపుదాం మనం.. తరం తరం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం అశువులు బాసిన సమర యోధుల దీక్షా దక్షతలను స్మరిస్తూ.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

నేటి మన స్వాతంత్ర్య సంభరం.. ఎందరో త్యాగవీరుల త్యాగఫలం. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ.. జరుపుకుందాం ఈ గణతంత్ర దినోత్సవ పండుగను మెండుగా కన్నుల పండుగగా..!! అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కోట్స్ (Republic Day 2024 Wishes Quotes)

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభూమి కోసం..
తమ ధన, మాన ప్రాణాలను..
త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులకు..
వందనం.. అభివందనం.. పాదాభివందనం.
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం..
అమరం మా స్వాతంత్య్ర సమరయోధుల జీవితం
శాశ్వతం మా మువ్వన్నెల పతాకం
చరితార్థం మా భారతావని భవితవ్యం వందేమాతరం.. వందేమాతరం..
భారతీయతే మా నినాదం.. హ్యాపీ రిపబ్లిక్ డే

భారతీయని బాధ్యతగా ఇచ్చింది నాటి తరం..
భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం..
మరింత మురవాలి ముందుతరం.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

దేశం మనదే తేజం మనదే.. ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే.. ప్రజల అండదండా మనదే
ఎన్ని భేదాలున్నా.. మాకెన్ని తేడాలున్నా.. దేశమంటే ఏకమౌతాం అంతా ఈవేళ..
వందేమాతరం.. అందాం మనమందరం..గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారతీయుల జెండా.. బహు గొప్పదైన జెండా
అందరూ మెచ్చిన జెండా.. ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగొట్టిన జెండా.. ఆశలు మనలో రేపిన జెండా.. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

మన స్వేచ్ఛ, స్వాతంత్య్ర కోసం అశువులు బాసిన సమరయోధుల దీక్ష, దక్షతలను స్మరిస్తూ.. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇమేజస్ (Republic Day 2024 Wishes Images)

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

Republic Day 2024 Wishes Images

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్టేటస్ (Republic Day 2024 Wishes Status)

 

పైన మీకు అందించిన విషస్, మెసెజస్, కోట్స్, ఇమేజస్, స్టేటస్ లలో మీకు నచ్చిన వాటిని సెలక్ట్ చేసుకొని మీ మిత్రులకి , కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు