06 January Winning Colours 2025: సంక్రాంతి మూడు రోజులే ఉంటుంది, కానీ కోడిపందాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. ఈసారి అంటే, 2025 సంక్రాంతి ఇంతకుముందెన్నడూ జరగని విదంగా జరగబోతుంది. ఇప్పటికే, కోడి పందాలు భారీ ఎత్తున మొదలైపోయాయి. ఈరోజు ఇంతే 06 జనవరి 2025 న ఏ రంగు కోళ్లు గెలుస్తాయో చూద్దాం.
జాతకాలు, నక్షత్రాలను బట్టి, కొన్ని కోట్లలో పందాలు జరుగుతుంటాయి. ఇక ఈరోజు అయితే రేవతి నక్షత్రం పైన ఉంది మొత్తం. మరి ఏది గెలుస్తుంది, ఏది కొడుతుందో చూద్దాం.
సమయం: రాత్రి 07.06 వరకు
ఉత్తరాభాద్ర + రేవతి నక్షత్రం
- నెమలి అనేది కోడి, కాకి మీద గెలుస్తుంది
- పింగళి అనేది నెమలి, కాకి మీద గెలుస్తుంది
- డేగ అనేది కాకి నెమలి మీద గెలుస్తుంది
ఇక రాత్రి ఎండు గంటల తర్వాత, రేవతి నక్షత్రం జరుగుతుంది.
- నెమలి, కోడి, డేగ మీద గెలుస్తుంది
- పచ్చ కాకి, డేగ, పింగళి మీద గెలుస్తుంది
- కోడి,పింగళి, డేగ మీద గెలుస్తుంది
- గౌడ్ పింగళి, కోడి మీద గెలుస్తుంది
- కాకి, డేగ, పింగళి, కోడి మీద గెలుస్తుంది