14 January 2025 Today Winning Colours: సంక్రాంతి పండుగ అంటే పౌరాణికత, సంస్కృతి, మరియు ఆనందానికి నిదర్శనం. ఈసారి 2025 సంక్రాంతి సందర్భంగా, కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అంచనాల ప్రకారం, ఈసారి అంటే, 14 జనవరి 2025 న, భారిగా కోడి పందాలు జరగబోతున్నాయి.
అయితే సంక్రాంతి రోజు తెల్లవారుజామున 3:56 నిమిషాలకి, పాడ్యమి మొదలవుతుంది. మాములుగా, పంచాంగం ప్రకారం చూసుకున్న, క్యాలండర్ ప్రకారం చూసుకున్న, కుక్కుట శాస్త్రంలో చూసుకున్న, ఈ పాడ్యమి మొదలవగానే పక్షం మొదలవుతువుంది. ఈ పక్షం మారిన తర్వాత, మనం కృష్ణ పక్షంలో చూసుకోవాలి.
14 జనవరి రోజున గెలిచే కోళ్లు ఇవే (14 January Winning Colours)
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
కోడి కాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్ల బోట్ల సేతువ, నల్లకట్టు అబ్రాసు, నల్ల మైల, నల్ల కోడి కెక్కిర, నల్ల కట్టు రసంగి, కోడి కాకి డేగ | కాకి డేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్ర కెక్కిర, ఎర్ర పర్ల, ఎర్ర అబ్రాసు | కోడి కాకి, కోడి పింగళి, కోడి మైల, నల్ల కెక్కిర, నల్ల నెమలి, కోడి పూల, కోడి కాకి డేగ, నల్ల బోట్ల సేతువ |
సమయం: 10.48 నుంచి 1.12
గెలుపు | ఓటమి |
కాకి, పచ్చకాకి, నల్ల పర్ల, నల్ల బోట్ల సేతువ,గౌడు నెమలి, నల్ల కట్టు రసంగి, నల్ల కెక్కిర, నల్ల మైల, కాకి పెట్టమరు | కోడి డేగ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎర్ర బోట్ల సేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువా |
సమయం: 01.12 నుంచి 3.36
గెలుపు | ఓటమి |
కోడి నెమలి, కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్ల కెక్కిర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి | కాకి డేగ, కాకి డేగ పర్ల, గట్టి కాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ |
సమయం: 3.36 నుంచి 6.00
గెలుపు | ఓటమి |
శుద్ధ డేగ, పింగళి, ఎర్ర బోట్ల సేతువ, ఎర్ర కెక్కిర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడి గేరువ, ఎర్ర పూల | కోడి కాకి, నల్ల మైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్ల కెక్కిర, నల్ల బోట్ల సేతువ, నల్ల బోర పచ్చకాకి, నల్లబొంగు అబ్రాసు |
ఈరోజు నక్షత్రం ఏంటో ఒకసారి చూద్దాం
పునర్వసు – నక్షత్రం
ఉదయం 10 : 16 వరకు
గెలుపు
- కాకి
- శుద్ధ కాకి
- నెమలి
- పిచ్చుకవన్నె గౌడ
ఓటమి
- కోడి
- కోడి
- డేగ
- నల్లబోర గల ఎర్ర కోడి
ఉదయం 10 : 16 తరువాత
పుష్యమి – నక్షత్రం
గెలుపు
- కాకి
- పసిమి కాకి
- పింగళి
- కోడి
ఓటమి
- కోడి పింగళి
- నల్ల కాకి
- డేగ నెమలి
- నెమలి
దిక్కులు
తూర్పు వైపు నుంచి పడమర వైపు విడిచిన విజయం సాదించును.
ఇవి కూడా చూడండి:
- 13 January 2025 Today Winning Colours : భోగి రోజు గెలిచే రంగులు ఇవే
- 15 January 2025 Today Winning Colours : కనుమ రోజు గెలిచే రంగులు ఇవే