13 January 2025 Today Winning Colours: భోగి పండగ రోజు, అంగరంగ వైభవంగా కోడి పందాలు మొదలవ్వబోతున్నాయి. సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు, కోడి పందాలు భారీ ఎత్తున జరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే భోగి రోజు అంటే 13 జనవరి 2025 న, ఏ ఏ కోడి గెలవబోతుంది, ఏ రంగు కోడి గెలవబోతుంది అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.
భోగి రోజున నక్షత్రం వచ్చేసి పౌర్ణమి. ఇక ఆరోజు కోడి పందాలు ఉదయం 04 :55 నుండి మరుసటి రోజు ఉదయం అంటే 14 జనవరి 2025 04 : 03 వరకు జరుగుతుంది.
13 జనవరి రోజున గెలిచే కోళ్లు ఇవే (13 January Winning Colours)
సమయం: 6.00 నుంచి 8.24
గెలుపు | ఓటమి |
కోడి పింగళి, కోడి కాకి, కోడి పూల, కోడి సేతువా, కోడి మైల, తెల్ల కోడి కెక్కిర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ | కాకి డేగ, కాకి నెమలి, నెమలి డేగ, నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువా, నెమలి కెక్కిర, నెమలి మైల, తుమ్మెదవాన్నే కాకి, పచ్చ కాకి |
సమయం: 8.24 నుంచి 10.48
గెలుపు | ఓటమి |
కాకి డేగ, కాకి డేగపర్ల, ఎరుపుమించిన గట్టి కాకి, ఎర్ర మైల, ఎర్ర అబ్రాసు, రసంగి డేగ, గంధం మచ్చల పెట్టమారు | కోడి పింగళి, కోడి కాకి, కోడి నెమలి, కోడి రసంగి, కోడి సేతువా, కోడి పులా, నల్ల కెక్కిర, కోడి మైల |
సమయం: 10.48 నుంచి 1.12
గెలుపు | ఓటమి |
నెమలి పింగళి, తెల్ల నెమలి, తెల్ల సేతువ, పాల అబ్రాసు, నెమలి పింగళి రసంగి, నెమలి పింగళి అబ్రాసు, నెమలి పులా, గౌడు డేగ | కోడి కాకి, కోడి డేగ, కోడి మైల, కోడి కెక్కిర, నల్లబొట్ల కోడి సేతువా, కోడి పింగళి, కోడి పచ్చకాకి |
సమయం: 01.12 నుంచి 3.36
గెలుపు | ఓటమి |
కోడి డేగ, ఎర్ర కోడి కెక్కిర, ఎరుపుమించిన కోడి కాకి, ఎర్రబోట్ల సేతువా, కోడి సేతువా, కోడి గేరువా, ఎర్రకోడి మైల, కోడి రసంగి, కోడి నెమలి, కోడి ఎర్ర అబ్రాసు | కాకి నెమలి, నెమలి పచ్చకాకి,నెమలి రసంగి, నెమలి అబ్రాసు, నెమలి సేతువా, నెమలి పింగళి, కాకి డేగ |
సమయం: 3.36 నుంచి 6.00
గెలుపు | ఓటమి |
కాకి నెమలి, పచ్చ కాకి, గట్టి కాకి, నెమలి రసంగి, నెమలి మైల, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువా, నెమలి సెట్టువా, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి | కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పులా, కోడి కెక్కిర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల, ఎర్రబొట్ల సేతువా, కోడి సేతువ |
ఈరోజు నక్షత్రం ఏంటో ఒకసారి చూద్దాం
ఆరుద్ర – నక్షత్రం
ఉదయం 10 : 38 వరకు
గెలుపు
- కాకి
- డేగ
- కోడి
- నల్లపొడ కోడి
ఓటమి
- పింగళి
- నల్ల మైల
- నెమలి
- పసిమి కాకి
- వన్నెపొడ కోడి
- ఎర్రపొడ కోడి
- పిచ్చుకవన్నె గౌడ
ఉదయం 10 : 16 తరువాత
పునర్వసు – నక్షత్రం
గెలుపు
- కాకి
- శుద్ధ కాకి
- నెమలి
- పిచ్చుకవన్నె గౌడ
ఓటమి
- కోడి
- కోడి
- డేగ
- నల్లబొర గల ఎర్ర కోడి
దిక్కులు
ఉత్తర వైపు నుంచి దక్షిణ వైపు విడిచిన విజయం సాదించును.
ఇవి కూడా చూడండి: