Sankranthi Muggulu 2025: సంక్రాంతి ముగ్గులు ప్రతి ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఒక సాంప్రదాయ కళారూపం. సంక్రాంతి రోజు ఇళ్ల ముందు వేసే ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మకర సంక్రాంతి పండుగ రోజున ముగ్గులకు విశేష ప్రాధాన్యం ఉంటుంది, ఎందుకంటే అవి శుభం, ఆనందం మరియు సౌభాగ్యానికి ప్రతీకలుగా భావిస్తారు.
Sankranthi Muggulu 2025: సంక్రాంతి ముగ్గులు, డిజైన్స్, రథం ముగ్గులు 2025
ఆకర్షణీయమైన రంగులు, బియ్యపు పిండి మరియు పువ్వులతో ముగ్గులను అలంకరింస్తూ మన సాంప్రదాయాన్ని పాటించడమే కాకుండా, మన శ్రద్ధ మరియు సృజనాత్మకతను కూడా వెలికితీస్తుంది. సంక్రాంతి ముగ్గులు మనకు ఉన్న కష్టాలను పోగొట్టి ఇంటికి సంతోషం, సమృద్ధిని తీసుకొస్తుందని నమ్ముతారు. ఈ 2025 సంక్రాంతి ముగ్గులు కూడా మరింత వినూత్నంగా, ప్రకృతిని ప్రతిబింబించే డిజైన్లతో ఉత్సాహంగా వేడుకను జరుపుకుందాం.
Sankranti Chukkala Muggulu 2025: సంక్రాంతి చుక్కల ముగ్గులు 2025
సంక్రాంతి చుక్కల ముగ్గులు మన సంప్రదాయ కళను ప్రతిబింబించే విశిష్టమైన కళారూపం. 2024 సంక్రాంతి సందర్భంగా, ఈ చుక్కల ముగ్గులు ప్రతి ఇంటి ముందునా అలంకరించి, ఆనందం, సౌభాగ్యం, శుభానికి సంకేతాలని మన పూర్వీకుల నమ్మకం.
మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, ఈ సంక్రాంతి పండుగని సెలెబ్రేట్ చేసుకుని అందరు సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు!