Vinayaka Chavithi Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status, and More: వినాయక చవితి విషెస్ 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్

Vinayaka Chavithi Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: ఒక సంవత్సరంలో హిందువులకి ఉన్న అన్ని పండుగలు ఎవరికీ ఉండమంటే అతిశయోక్తి కాదు, కానీ ఎన్ని పండుగలు వచ్చిన, దసరా, దీపావళి, హోలీ, సంక్రాంతి, ఇలా కొన్ని పెద్ద పండుగలని మాత్రం హిందువులు చాల పెద్ద ఎత్తున జరుపుకుంటారు. అయితే వీటితో పాటు, వినాయక చవితి అనేది కూడా, చాల పెద్దగా జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం బాధ్రపద మాసంలో వస్తుంది, అలాగే ఈసారి కూడా, కానీ తేదీ విషయంలో మల్లి సందిగ్దత నెలకొంది.

Vinayaka Chavithi Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status

ఇక ఈ ఆర్టికల్ మేము, వినాయక చవితి ఎప్పుడు అనేదే కాకుండా, మీరు ఇంటర్నెట్ లో వెతికే పని లేకుండా, మేము వినాయక చవితి బెస్ట్ విషెస్, కోట్స్, మెసేజెస్, ఇమేజెస్ కింద ఉంచుతాము.

Vinayaka Chavithi 2023 Date – వినాయక చవితి తేదీ

వినాయక చవితి అనేది హిందువులు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో, ఇది ఒకటి. అయితే ఈ వినాయక చవితిని మన బొజ్జ గణేశ జన్మదినం గా జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం బాధ్రపాద మాసం శుక్ల పక్షంలో వస్తుంది ఈ వినాయక చవితి, ఈసారి కూడా అలాగే వచ్చింది, కానీ మల్లి ఆ తేదీ అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 18 వ తేదీన సోమవారం జరుపుకోవాలి లేక 19 వ తేదీన మంగళవారం జరుపుకోవాలి అనేది ప్రశ్న.

అయితే కాణిపాక మరియు తిరుమల పండితులు, ఈ సెప్టెంబర్ 18వ తేదీన అంటే సోమవారం వినాయక చవితిని జరుపుకోవొచ్చు అని సూచించారు.

వినాయక చవితి 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్ (Vinayaka Chavithi Wishes, Quotes, Messages, Status, Images)

‘వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ, నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు

‘గజాననం భూత ఘనాధి సేవితం, కపిస్త ఝంబూఫాల శార భక్షితం.. ఉమాసుతం శోక వినాశకరనం నమామి విఘ్నేశ్వర పాద పంకజం’ మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

‘మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్రం;
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే’ ఆ స్వామి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ.. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

‘ఆ గణనాథుడి ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకివే మా వినాయక చవితి శుభాకాంక్షలు..’

‘విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా,
సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..’

‘గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం’

ఆ బొజ్జ గణపతి మీ ప్రార్థనలు వినండి మీరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని కోరుకుంటూ…
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

మీ జీవితంలో ఆనందం గణపతి బొజ్జంత.. ఆయుష్షు ఆయన తొండమంత.. సమస్యలు ఆయన ఎలుకంత ఉండాలని కోరుకుంటూ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు

విఘ్నేశ్వరుడు మీ విఘ్నాలను తొలగించి, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ.. హ్యాపీ వినాయక చవితి..

మీరు ఏ పని మొదలుపెట్టినా.. ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేయాలని.. ఆ లంబోదర మనస్ఫూర్తిగా వేడుకుంటూ.. వినాయక చవితి శుభాకాంక్షలు..

వినాయక చవితి విషెస్ 2023 ( Vinayaka Chavithi Wishes 2023)

గణపతి బప్పా మోరియా. వినాయకుడు మీకు జ్ఞానం, తెలివి, శ్రేయస్సు, ఆనందం, విజయాన్ని అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

మన హృదయాలలో వినాయకుడు ఉంటే.. జీవితంలో దేని గురించి చింతించాల్సిన పని లేదు. మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

గణేశుడు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తూ ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు.

మీకు మీ కుటుంబసభ్యులకు అందమైన, ఉల్లాసమైన వినాయక చతుర్థి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భం మీకు మరెన్నో చిరునవ్వులు, వేడుకలను తీసుకురావాలని కోరుకుంటున్నాను.

మీకు ఐశ్వర్యం, దీర్ఘాయుష్షు కలగాలని గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

మీకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు. గణేశుడి అనుగ్రహం మీ జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది.

కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో మన రోజును ప్రారంభిద్దాం. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.

ఈ శుభాకాంక్షలను వాట్సాప్, ఫేస్‌బుక్, షేర్‌చాట్ వంటి వాటి ద్వారా మీ బంధుమిత్రులకు పంపుకోండి
మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు

ఈ వినాయక చవితి అందరికీ విజయాలు అందించాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు

గణనాథుడి దీవెనలు మనతో ఉండాలని కోరుకుంటూ గణేష చతుర్థి శుభాకాంక్షలు
బొజ్జగణపయ్య

వినాయక చవితి మెసెజెస్ 2023 ( Vinayaka Chavithi Messages 2023)

సర్వ విఘ్నాలను అధిగమించి, జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో మీరు అన్ని రంగాలలోను ముందుండాలని, సంపూర్ణ ఆరోగ్యములతో జీవించాలని కోరుతూ మీకు మీ కుటుంబ సభ్యులందరికి వినాయక చవితి శుభాకాంక్షలు

మీరు కోరుకున్న అన్ని పనులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా .. ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలి అని, మీరు, మీ కుటుంభ సభ్యులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు.

మీరు చేసే ప్రతి కార్యంలోనూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో విజయం చేకూరాలని వినాయక చవితి పండుగను మీ బంధు మిత్రులతో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకూ వినాయక చవితి శుభాకాంక్షలు…

మీరు చేపట్టే ప్రతీకార్యం నిర్విఘ్నంగా జరగాలని ఆ గణనాధుని ప్రార్థిస్తూ మీకు  వినాయక చవితి శుభాకాంక్షలు.

మీరు కోరుకున్న అన్ని పనులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా ఆ వినాయకుడి ఆశీస్సులు మీపై, మీ కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలి అని, మీరు మీ కుటుంభ సభ్యులు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు

గణనాథుడు మిమ్మల్ని అన్నివేళలా దీవిస్తూ. మీరు ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని ఆ మహాగణపతిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ స్నేహితులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

వినాయక చవితి కోట్స్ 2023 ( Vinayaka Chavithi Quotes)

ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ
విజయవంతం చేయాలని, మీ ఇంట్లో సుఖసంతోషాలు
వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
హ్యాపీ వినాయక చతుర్ధి.

ఏకదంతం మహాకాయం
తప్తకాంచనసన్నిభమ్
లంబోదరం విశాలాక్షం
వందేహం గణనాయకమ్
హ్యాపీ వినాయక చతుర్థి

మీరు చేసే ప్రతికార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం కావాలని కోరుకుంటూ
వినాయక చవితి శుభాకాంక్షలు

అగజానన పద్మార్కం
గజాననమ్ అహర్నిశం
అనేకదంతం భక్తానాం
ఏకదంతమ్ ఉపాస్మమే
వినాయక చవితి శుభాకాంక్షలు

ఓం వక్రతుండ మహాకాయ
కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ
సర్వకార్యేషు సర్వదా
వినాయక చవితి శుభాకాంక్షలు

శుక్లాంబరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయే
త్సర్వ విఘ్నోప శాంతయే
మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

మీరు చేసే ప్రతికార్యం
ఆ వినాయకుడి ఆశీస్సులతో
విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున
మీరంతరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ…
వినాయక చవితి శుభాకాంక్షలు

ఆదిపూజ్యుడికి అభివందనం..
పార్వతీనందనుడికి ప్రియవందనం..
ముల్లోకాలను ఏలే మూషికా వాహనుడికి మనసే మందిరం
విఘ్నాలను తొలగించే వినాయకుడికి
అఖండ భక్తకోటి అందించే అపూర్వ నీరాజనం
ఓ విఘ్నేశ్వరాయ నమ:

ఆ లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా
మీ కష్టాలను విజయాలుగా మార్చాలని,
కారుమబ్బులు కమ్మిన జీవితాల్లో
ఇంద్రధనుసులు విరిసేలా చేయాలని కోరుకుంటూ..
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయకుని నైవేద్యాలు ఎంత తియ్యగా ఉంటాయో…
మీ జీవితం కూడా అంతే తియ్యగా మారాలని కోరుకుంటూ
మీకూ, మీ కుటుంబానికి వినాయక చవితి శుభాకాంక్షలు

వినాయక చవితి ఇమేజస్ 2023 (Vinayaka Chavithi  Images 2023)

మీరు వినాయక చవితి విషెస్ వాట్స్అప్ స్టేటస్ వీడియోస్ గురించి చూస్తున్నారా. అయితే కింద కొన్ని మీకోసం ఉంచాం. ఒకసారి చూసి నచ్చితే షేర్ చేస్కోండి.

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023

Vinayaka Chavithi Images 2023


వినాయక చవితి
స్టేటస్ 2023 (Vinayaka Chavithi Status 2023)

Credit: Telugu Fm

మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకు షేర్ చేస్కోండి. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు