
తెలుగు OTT ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ ప్రస్తుతం ఇతర OTT ప్లాట్‌ఫామ్‌లకు మూవీ రైట్స్ విషయంలో గట్టి పోటీ ఇస్తోంది. ఇటీవల ఈ ప్లాట్‌ఫామ్ అనేక సినిమాల హక్కులను సొంతం చేసుకుంది.
ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ సినిమా జూన్ 11, 2026 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో రవి మహాదాస్యం, మౌనిక రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కథ, దర్శకత్వం రవి మహాదాస్యం వహించగా, ప్రణవ్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. భరత్ మంచిరాజు సంగీతం అందించగా, సైదీప్ రెడ్డి బొర్రా మరియు రాహుల్ తమడా ఈ సినిమాను నిర్మించారు.
