ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు రానున్న ‘జయముంది భయమేల మనసా’

ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు రానున్న ‘జయముంది భయమేల మనసా’

తెలుగు నటులతో రిలేటబుల్ కథలను తీసుకొస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ETV Win, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రమైన ‘జయముంది భయమేల మనసా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

‘జయముంది భయమేల మనసా’ చిత్రం జూన్ 18, 2026 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో రవి మహాదాస్యం, రాజేష్ ఖన్నా, జీవన్ కుమార్, భరణ్ దండమూడి, శరణ్య శర్మ, అవినాష్ మంచిరాజు, షణ్ముఖ్ రాయ్, మహేందర్ పండు, భోగిరెడ్డి శ్రీనివాస్, “సురభి” ప్రభావతి, జగన్ యోగిరాజ్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి రంజిత్ పాసం దర్శకత్వం వహించడంతో పాటు ఎడిటింగ్ కూడా చేశారు. కళ్యాణ్ నాయక్ సంగీతాన్ని అందించగా, దిలీప్ కె. కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. లీలా కృష్ణ శ్రీ మరియు శ్యామ్ దొండపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు