కాగితం పడవలు OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కాగితం పడవలు OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

ఈ సినిమా కొత్త నటీనటులతో, పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

కాగితం పడవలు సినిమా 2026 అక్టోబర్ 16 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో వర్ధన్ కృష్ణ ప్రియా, సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్ రాజులపాటి తదితరులు నటించారు.

ఈ సినిమాకు ఎం.జి.ఆర్. తుకారాం దర్శకత్వం వహించారు. ఏఐఎస్. నౌఫల్ రాజా సంగీతం అందించగా, రుద్రసాయి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించారు. కీర్తన నరేష్, టి.ఆర్. ప్రసాద్ రెడ్డి, వెంకట్రాజుల, గాయిత్రమ్మ అంజనప్ప ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు