ఎన్న విలై OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి చూడొచ్చంటే?

ఎన్న విలై OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి చూడొచ్చంటే

తమిళ సినిమా ‘ఎన్న విలై’ థియేటర్లలో విడుదల సమయంలో వివాదాలను ఎదుర్కొని, ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పర్వాలేదనిపించే స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 15, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.

ఈ సినిమాలో కరుణాస్, నిమిషా సజయన్, చేతన్ చీను, కవితాలయ కృష్ణన్, స్వామినాథన్, నిజల్గల్ రవి, విజయలక్ష్మి వీరమణి, కమలేష్ జగన్, మోహన్ రామన్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి సజీవ్ పజూర్ దర్శకత్వం వహించారు. అల్బీ ఆంటోనీ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించగా, సామ్ సీఎస్ సంగీతం అందించారు. గితేష్ విశ్వంభరన్, అనుగోపాల్ వేణుగోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు