Rakhi Pournami Wishes 2023, Images, Quotes, GIF, Greetings, Messages, Status: భారత దేశంలో చాల పండగలు జరుపుకుంటారు, కానీ ఈ రాఖి పండగ అన్నింట్లోకళ్ల ప్రత్యేకం. ఎందుకంటే, ఈ పండగ అన్న చెల్లి, అక్క తమ్ముళ్ల అనుబంధాన్ని తెలియచేస్తుంది. ఎక్కడున్నా సరే, అన్న లేదా తమ్ముడు ఉన్న దగ్గరికి అక్క లేదా చెల్లి వచ్చి రాఖి కట్టడం, కుటుంబం అంత ఆనందంగా ఆరోజు గడపడం, జీవితంలో కొన్ని కోట్లు ఇచ్చిన రాణి ఆనందం.
అయితే ఈ సంవత్సరం రాఖి పండగ ఆగష్టు ౩౧ కి జరుపుకుంటున్నారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఒకప్పుడు ఇంటికి వచ్చి రాఖి కట్టే ఓపిక చాల మందిలో తగ్గిపోయింది. అయితే వారందరికోసమనే కాకుండా, అందరికి నచ్చే కొన్ని రాఖి విషెస్, కోట్స్, మెసేజెస్, గ్రీటింగ్స్, స్టేటస్, ఇమేజెస్ ఇలా చాల రకాల విషెస్ మీ ముందు ఉంచుతున్నాము. నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ అన్న చెల్లెలికి, అక్క తమ్ముళ్ళకి పంపించండి.
రాఖీ విషెస్ 2023, ఇమేజెస్ , కోట్స్, స్టేటస్, మెసేజెస్ (Raksha Bandhan Wishes, Quotes, Messages, Status, Images)
చిన్నారి చెల్లీ..
నన్ను ఆట పట్టించే గడుగ్గాయి..
రాఖీ కట్టి నన్ను మెప్పించే బుజ్జాయి..
నీ అల్లరే నాకు సంతోషం..
నీ నవ్వులే నాకు సంగీతం..
ఎప్పటికీ నవ్వుతూ ఉండు చెల్లాయి..
– రక్షా బంధన్ శుభాకాంక్షలతో.. నీ అన్నయ్య.
చెల్లీ..
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
ఇరిగిపోని గంధం, చెరగని గ్రంథం
వసివాడని బంధం, మన అన్నాచెల్లెళ్ల అనుబంధం.
రక్షాబంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య
అనుబంధాల హరివిల్లు
ప్రేమాభిమానాల పొదరిల్లు
గిల్లికజ్జాల సరదాలు
తోడు నీడగా సాగిన జీవితాలు
కాలం మారినా.. దూరం పెరిగినా..
చెరగని బంధాలు..
అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు..
కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు.
ఒక్క తల్లి బిడ్డలం కాకపోయినా..
అంత కంటే
ఎక్కువ అనురాగాన్ని పంచిన
ప్రియ సోదరికి
రక్షాబంధన్ శుభాకాంక్షలు..!!\
అన్నయ్యా.. చిరునవ్వుకు చిరునామావి
మంచి మనసుకు మారురూపానివి
మమతలకు ప్రాకారానివి
ఆప్యాయతలకు నిలువెత్తు రూపానివి
– రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ చెల్లెలు..
ప్రియమైన అన్నయ్యా..
తనకన్నా మంచి మనసున్న నిన్ను చూసి
ఆ దేవుడు చిన్నబోయాడు
నీ చెల్లెలుగా మరో అవతారం ఎత్తాలనుకున్నాడు.
మమకారానికి ఆకారమైన అన్నయ్యా..
నీకిదే నా అక్షర పుష్పాంజలి.
– రాఖీ శుభాకాంక్షలు
అక్కా..
అమ్మ తర్వాత అమ్మవై..
నన్ను కంటికి రెప్పలా చూసుకుంటావు..
నా తప్పును నీ తప్పుగా చెప్పి..
ఎన్నోసార్లు నన్ను బరించావు..
నా అల్లరిని భరించలేనంటావు..
కానీ, నా నిశబ్దాన్ని తట్టుకోలేవు..
ఎందుకే.. నా జీవితంలో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్
– నీ ప్రియమైన తమ్ముడు
తమ్ముడూ.. నువ్వే నా ధైర్యం..
నువ్వే నా లోకం..
నే తిడితే కోప్పడతావు..
నే అలిగితే డీలా పడతావు..
ఎంత కొట్టుకున్నా.. మన బంధం వీడనిది, విడదీయనిది.
ఎల్లవేళలలా నాకు తోడుగా, రక్షణగా ఉంటావని ఆశిస్తూ..
రాఖీ శుభాకాంక్షలు
రాఖీ మెసెజెస్ 2023 ( Rakhi Messages 2023)
నీ చేతుల్లో పెరిగాను
నీ వెనుకే తిరిగాను
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా
అన్నయ్యా నన్ను దీవించు
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
ప్రతి ఏడాది గడిచే కొద్దీ
దృఢంగా మారుతున్న పెరిగే ప్రేమ మనది.
నీ నుంచి రక్షణా బంధాన్ని కోరుకుంటూ
నీ చెల్లెలు
రాఖీ శుభాకాంక్షలు
కష్టాలు ఎదురైనా
నష్టాలు ఎదురైనా
కలిసి ఉండేలా చేసే మంత్రమే రక్షా బంధనం
ప్రేమను పంచే దీపమే రక్షాబంధనం
కాలం మారినా
దేశం దాటినా
చెరిగిపోని అనుబంధమే రక్షా బంధనం
ఒంటరితనం వేధిస్తున్నా
కష్టనష్టాుల జీవితాన్ని అతలా కుతలం చేస్తున్నా
సోదరి అనే ఒక తోడును ఇచ్చే
ప్రేమ బంధమే రక్షాబంధనం
హ్యాపీ రక్షా బంధన్.
అమ్మలోని మెదటి అక్షరాన్ని,
నాన్న లోని చివరి అక్షరాన్ని,
కలిపి సృష్టించిన అపూర్వ పదమే అన్న..
రక్షాబంధన్ శుభాకాంక్షలు
అమ్మ ప్రేమ కమ్మనిది,
నాన్న ప్రేమ చల్లనిది ,
ఆ రెండూ కలసిన అన్నాచెల్లెలి ప్రేమ అపురూపమైనది..
రక్షాబంధన్ శుభాకాంక్షలు
నీ చేతుల్లో పెరిగాను నీ వెనుకే తిరిగాను.. నువ్వు గారం చేస్తుంటే పసిపాపనవుతా..ప్రియమైన నీ చెల్లెలు.
రక్షాబంధన్ శుభాకాంక్షలు
రాఖీ కోట్స్ 2023 ( Rakhi Quotes)
అమ్మలోని మొదటి అక్షరాన్ని
నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి
దేవుడు సృష్టించిన ప్రేమరూపమే అన్న
రాఖీ పండుగ శుభాకాంక్షలు
పోట్లటలు, అలకలు
బుజ్జగింపులు, ఊరడింపులు
ఎన్నాళ్లయినా, ఎన్నేళ్లయినా
చెరిగిపోని బంధం
అన్నాచెల్లెళ్ల అనుబంధం
రాఖీపండుగ శుభాకాంక్షలు
అన్ని సమయాల్లో నాతో కొట్లాడుతూ
అంతకుమించి ప్రేమను పండే సోదరిని
రాఖీ పండుగ శుభాకాంక్షలు
నీ చేతుల్లో పెరిగాను
నీ వెనుకే తిరిగాను
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా
అన్నయ్యా నన్ను దీవించు
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు
రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు
ప్రతి ఏడాది గడిచే కొద్దీ
దృఢంగా మారుతున్న పెరిగే ప్రేమ మనది.
నీ నుంచి రక్షణా బంధాన్ని కోరుకుంటూ
నీ చెల్లెలు
రాఖీ శుభాకాంక్షలు
కష్టాలు ఎదురైనా
నష్టాలు ఎదురైనా
కలిసి ఉండేలా చేసే మంత్రమే రక్షా బంధనం
ప్రేమను పంచే దీపమే రక్షాబంధనం
కాలం మారినా
దేశం దాటినా
చెరిగిపోని అనుబంధమే రక్షా బంధనం
ఒంటరితనం వేధిస్తున్నా
కష్టనష్టాుల జీవితాన్ని అతలా కుతలం చేస్తున్నా
సోదరి అనే ఒక తోడును ఇచ్చే
ప్రేమ బంధమే రక్షాబంధనం
హ్యాపీ రక్షా బంధన్
సమస్య ఎంత జఠిలమైనా
సమయమే పగ బట్టినా
సోదరుడున్నాడు అని తెలిపే
ధైర్య బంధమే రక్షా బంధనం
హ్యాపీ రక్షా బంధన్
వెల కట్టలేని బంధాలను
వదులుకోలేని అనుబంధాలను
గుర్తు చేసే మధుర బంధమే రక్షా బంధనం
హ్యాపీ రక్షా బంధన
రాఖీ ఇమేజస్ 2023 (Rakhi Images 2023)
మీరు రాఖి విషెస్ వాట్స్అప్ స్టేటస్ వీడియోస్ గురించి చూస్తున్నారా. అయితే కింద కొన్ని మీకోసం ఉంచాం. ఒకసారి చూసి నచ్చితే షేర్ చేస్కోండి.
రాఖీ స్టేటస్ 2023 (Rakhi Status 2023)
మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకుని, మీ అన్న చెల్లెలికి, అక్క తమ్ముళ్ళకి పంపించండి. అందరికి రాఖి పౌర్ణిమ శుభాకాంక్షలు.