Puttumachala Phalithalu In Telugu: పుట్టు మచ్చలు, ఫలితాలు, స్వరూప స్వభావాలు

Puttumachala Phalithalu In Telugu: కొన్ని పుట్టుమచ్చలు అందాన్ని పెంచుతాయి. ఆడవారికైతే పెదవి కింద, కంటి పక్కన పుట్టుమచ్చ వుంటే అది తెచ్చే అందం వర్ణించలేనిది. అయితే శరీరంలో ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో పండితులు వివరించారు. దానికి సంబంధించిన విషయాలను మీకు ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాము.

Puttumachala Phalithalu In Telugu

పుట్టుమచ్చల రంగు, ఆకారం, పరిమాణం, స్పష్టతను, పురుషుడికి స్త్రీలకు వేరువేరు ఎలాంటి ఫలితాలను, దోషాలను కలిగిస్తాయో చూద్దాం. మనవ శరీరంలో కొన్న భాగాలపై పుట్టుమచ్చ ఉంటే.. ధన ప్రాప్తి కలుగుతుంది.

ఫలితాలుశరీర భాగం
ధనవంతులను చేస్తాయితలపై కుడి భాగంలో, నుదురు మధ్య భాగంలో, కుడి కణత పై, ఎడమ కణతపై కుడికన్ను రెప్పపై, కుడి కన్ను లోపలి భాగంలో, ముక్కు కుడి భాగంలో, కుడి చెంపపై, నాలుక చివరి భాగంలో
అదృష్టవంతులుపురుషులకు ముఖం కుడి వైపున పుట్టుమచ్చలుంటే
ధీర్ఘాయుష్మంతుడుకనుబొమ్మల మధ్య
వివాహం తొందరగా అవుతుందికుడి కనుబొమ్మ మీద మచ్చ
స్థిరాస్థులను కొనగలశక్తివంతుడుకుడి కంటి లోపల మచ్చ ఉండినట్లయితే
పదిమందిలో మంచోడనిపించుకుంటాడునుదిటి భాగాన మచ్చ ఉంటే
దూకుడు స్వభావంమాడు భాగానికి ముందు వైపు మచ్చ ఉంటే
తెలివితేటలు, వాక్ చాతుర్యంమాడుకు ఎడమవైపునుంటే

 

పుట్టు మచ్చల రంగుని బట్టి కూడా ఫలితాలు, శుభాన్ని, అశుభాన్ని ముందుగానే తెలియజేస్తారు. పుట్టుమచ్చలు నలుపు రంగులోనే కాకుండా, ఎరుపు, ఆకుపచ్చ, తేనే రంగు, పసుపుపచ్చ రంగులో కూడా ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంటే శుభం కలుగుతుందని, నలుపు దరిద్రానికి సూచిక అని చెబుతుంటారు.

పుట్టుమచ్చలపైన వెంట్రుకలు పలుచగా పొడవుగా వుంటే ధనవంతుడు అవుతాడని శాస్త్రం చెబుతుంది. అవే వెంట్రుకలు పొట్టిగా దట్టంగా ఉంటే అశుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెబుతుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు